Home » Entertainment » Surekha Vani Daughter Supritha Dress
Entertainment

Supritha : వీకెండ్ బర్త్ డే పార్టీ.. సుప్రిత డ్రెస్సు మామూలుగా లేదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 19, 2022, 8:30 pm
Advertisement

Supritha : సురేఖా వాణి కూతురిగా సుప్రితకుండే ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుప్రిత అందాలు, హోయలకు అందరూ ఫిదా అవుతుంటారు. అయితే అందంలో పోటీ అంటే మాత్రం అందరూ సురేఖా వాణికే ఓటు వేస్తారు. ఇక సుప్రిత, సురేఖ వాణి సోషల్ మీడియాలో షేర్ చేసే రీల్ వీడియోలు, ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేఖ వాణి పొట్టి బట్టల్లో కనిపించడమే కాదు.. కూతురితో కలిసి పార్టీలు పబ్బులు అంటూ తిరుగుతుంటుంది.  ఈ ఇద్దరూ బ్యాంకాక్, గోవా వంటి ప్రదేశాల్లో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

Advertisement

తల్లీకూతుళ్లిద్దరూ ఎంతో సరదాగా ఉంటారు. మందు సీసాలు పట్టుకుని తాగుతూ తెగ అల్లరి చేస్తుంటారు. గోవా బీచుల్లో అలా నడుచుకుంటూ ఈ తల్లీకూతుళ్లు దిగిన ఫోటో ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న బ్యాంకాక్‌లో ఈ ఇద్దరూ రచ్చ రచ్చ చేశారు. తల్లి బర్త్ డే అని సుప్రిత.. షాంపైన్ బాటిల్‌ను ఆమె నోట్లో పోసేసింది. అక్కడే కేక్ కట్ చేయించి తినిపించింది. అలా సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ కలిసి తెగ అల్లరి చేస్తుంటారు. ఒక్కోసారి వీకెండ్ పార్టీ అంటూ ఇద్దరూ కలిసి పబ్బులకు వెళ్తుంటారు. కొన్ని సార్లు సుప్రిత మాత్రమే తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తుంటుంది.

Surekha vani Daughter Supritha Dress

Advertisement

వీకెండ్ వస్తే చాలు పార్టీలంటూ బయటకు వెళ్తుంటారు. ఇక తాజాగా కూడా సుప్రిత వీకెండ్ పార్టీ అంటూ బయటకు వెళ్లింది. కాకపోతే తన ఫ్రెండ్ బర్త్ డేను కూడా అందులోనే సెలెబ్రేట్ చేసినట్టుంది. దీనికోసం సుప్రిత వెరైటీగా రెడీ అయింది. ఆమెను డ్రెస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్యాంట్ మొత్తం చినిగిపోయింది. తొడలు, మోకాళ్లు క్లియర్‌‌గా కనిపిస్తున్నాయి. ఇక షర్టు వేసింది. కానీ బటన్స్ పెట్టలేదు. లోపల వేసుకున్నది మొత్తం కనిపించేస్తోంది. అలా నడుమును బాగానే ఎక్స్ పోజ్ చేస్తోంది. మొత్తానికి సుప్రిత మాత్రం పబ్బులో తెగ ఎంజాయ్ చేసినట్టుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి