Home » Entertainment » Surekha Vani In Dubai Supritha Enjoys In Cooking
Entertainment

Surekha Vani : దుబాయ్‌లో సురేఖా వాణి.. ఇంట్లో సుప్రిత రచ్చ

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 10, 2021, 10:00 pm
Advertisement

Surekha Vani : సురేఖా వాణి ప్రస్తుతం దుబాయ్‌కు చెక్కేసింది. అయితే దుబాయ్‌కి ఎందుకు వెళ్లిందో తెలియదు గానీ అక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ అంటూ తెగ సందడి చేస్తోంది. కూతురిని ఇంట్లోనే వదిలేసిన సురేఖా వాణి.. ఒంటరిగానే దుబాయ్‌కి చెక్కేసింది. సినిమా షూటింగ్ కోసం వెళ్లి ఉంటుందేమో. అయితే ఈ మధ్య సెలెబ్రిటీలు ఎక్కువగా దుబాయ్‌కు చెక్కేస్తున్నారు.

Advertisement

మొన్న సమంత, అంతకు ముందు నాగబాబు, ఈ మధ్యే అషూ ఇప్పుడు సురేఖా వాణి ఇలా ప్రతీ ఒక్కరూ దుబాయ్‌కి వెళ్తున్నారు. అయితే తాజాగా ఇంట్లో ఉన్న సుప్రిత తన కష్టాలను చూపించింది. ఇంట్లో తల్లి లేకపోవడంతో వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వంట చేసుకుంటూ ఎంజాయ్ చేసిన సుప్రితకు కార్తీక మాసం ప్రభావం కూడా పడింది.

Advertisement

Surekha Vani : వంటతో సుప్రిత కుస్తీ..

మామూలుగానే సుప్రితకు నానవెజ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కార్తీకమాసం కావడంతో ఇంట్లో నాన్ వెజ్‌కు నో ఛాన్స్. అలా మొత్తానికి వెజ్ వంటకాలతోనే సుప్రిత గడిపేస్తోంది. ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూరను వండేసింది. కార్తీక మాసం వల్లే ఇలా వెజ్ వండుకోవాల్సి వచ్చిందంటూ నెటిజన్లు వేసిన మీమ్స్, పోస్ట్‌లకు సుప్రిత కామెంట్లు పెట్టేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి