Surekha Vani Mass Dance in Video Viral
Surekha Vani : ఎన్నో సినిమాల్లో నటి సురేఖ వాణీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించి ఆకట్టుకుంది. తెలుగు తమిళ సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అక్కా… వదినా.. చెల్లి.. అమ్మా, పిన్నీ వంటి పాత్రల్లో జీవించేస్తుంది. అయితే సురేఖా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది. కూతురితో ఉన్న ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. ఈ వయసులో కూడా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి కూతురుతో కలిసి చిందేస్తోది.
నాలుగు పదుల వయసులో కూడా సురేఖ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో హాట్ గా దర్శనమిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ చూడ్డానికి సిస్టర్స్ లా కనిపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇద్దరూ అందాలు ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సురేఖ వాణి అందర ఆర్టిస్ట్ ల కంటే కూడా కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తుంటుంది.ఆమధ్య ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన లైఫ్ లోని పలు విషయాలు పంచుకుంది.
Surekha Vani Mass Dance in Video Viral
రెండో పెళ్లి ప్రస్తావన రాగా ఎవరో చెప్తే నేను చూస్తూనని.. కాస్తా డబ్బున్నవాళ్లయితే బెటర్ అంటూ ఫన్నీగా మాట్లాడింది. కాగా ప్రస్తుతం సురేఖ వాణి బర్త్ డే సెలెబ్రెషన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో సురేఖ పొట్టి ఎల్లో డ్రెస్ లో ఓ వైన్ బాటిల్ తో డ్యాన్స్ చేస్తూ కేక్ ని చూపిస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి
Sania Mirza : పాకిస్తాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేసిన పోస్ట్ సోషల్…
Nandamuri Family : తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజెండరీ ఎన్టీఆర్ నుంచి…
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ రాజకీయ వేడి తార స్థాయికి చేరుకుంది. ఇటీవల ఆమె "భవిష్యత్…
Credit Card : క్రెడిట్ కార్డు వినియోగదారులకు జూన్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.…
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా…
Today Gold Rate : ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం…
Saturn Transits Into Pisces : నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం, నీతి, నిజాయితీలతో వ్యవహరించే రాశి శని. ప్రతి…
Cucumber Juice Benefits : వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శక్తి స్థాయిలు, చర్మ ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడంలో…
This website uses cookies.