surekha vani shares father problems
Surekha Vani : టాలీవుడ్ లోఇప్పుడు రెండోపెళ్ళికి సిద్ధమవుతున్నారు స్టార్లు వారిలో సింగర్ సునీత కూడా ఉన్నారు. సింగర్ సునీత తమ పిల్లల సమ్మతం తో రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు సింగర్ సునీత. అయితే ఇప్పుడు ఈ వరుస లో సురేఖ వాణి కూడా ఒకరు. మూడేళ్ళ క్రితం భర్తను కోల్పోయిన సురేఖ వాణి సోషల్ మీడియాలో తన కూతురితో పాటు యాక్టివ్ గా వీడియోలను చేస్తున్నారు. అయితే సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అంటూ కొట్టిపడేశారు సురేఖ వాణి, కూతురు సుప్రిత.ఇక లేటెస్టుగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ కొన్ని ప్రశ్నలు అడగ్గా ఆమె సమాధానాలు చెప్పింది.
ఈ సందర్భంగా తన తల్లికి రెండో పెండ్లి చేయాలని ఉందని,తన మనసులోని మాటను చెప్పకనే చెప్పేసింది సుప్రిత. కాకపోతే పెండ్లి విషయంతో తనది ఫైనల్ నిర్ణయం కాదని, తన తల్లికి ఎలా చేయాలని పిస్తే అలా చేస్తుందని వివరించింది. తన తల్లికి రెండో పెండ్లి చేయడంలో తనకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికి అయితే తన తల్లి అన్నీ తానై తన గురించి చూసుకుంటుందని చెప్పింది సుప్రిత.నా వరకు అమ్మ ఏది చెప్తే అదే మంచిదని భావిస్తాను. అంతేకాకుండా నాకు సంబంధించిన నిర్ణయాలను కూడా అమ్మ గౌరవిస్తుందని తెలిపారు. మా డాడీ బ్రతికి ఉన్నప్పుడు కూడా అమ్మే అన్నీ చూసుకునేదని మా ఇంటికి బ్యాక్ బోన్ గా అమ్మ ఉండేదని తెలిపింది.
surekha vani supritha about her mother second marriage
మా డాడీ చానల్స్ లో పనిచేస్తూ వేరే చానల్స్ కు మారుతున్న సమయంలో కూడా అమ్మ చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ కుటుంబాన్ని పోషించిందని మా అమ్మ చాలా కష్టాలను ఎదుర్కొంది అని, కేవలం మా అమ్మ కారణంగానే ఇప్పుడు మేము ఇలా ఉన్నాము అంటూ తెలిపారు.కానీ నాన్న చనిపోయిన తరువాత అమ్మ మీద చాలా నెగిటివ్ కామెంట్ వచ్చాయని దానికి మా అమ్మ, నేను కూడా చాలా బాధ పడ్డామని తెలిపారు. నాన్న చనిపోయిన తరువాత చాలా బాధపడుతుంది అని అందుకే పార్టీలకు, వీడియోలను చేయిస్తూ అమ్మ మనసును ప్రశాంతంగా గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా కూడా చాలామంది అమ్మ మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని దానికి అమ్మ చాలా కుంగి పోయిందని తెలిపింది సుప్రిత.
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
This website uses cookies.