Surekha vani : సురేఖా వాణి, సుప్రిత ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలిసిందే. కూతురు బర్త్ డే అని సురేఖా వాణి గోవాలో భారీ ప్రణాళికలు వేసినట్టుంది. కూతురి బర్త్ డే పార్టీని సురేఖా వాణి గోవాలో ఇచ్చేసింది. దీని కోసం సుప్రిత తన గ్యాంగును వేసుకుని గోవాకు వెళ్లింది. ఇక అక్కడ ఈ తల్లీకూతుళ్లు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. గోవాలో బీచ్‌లు, పబ్‌లు అంటూ బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పార్టీలో తల్లీకూతుళ్లు కాకుండా సుప్రిత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
గోవాలో ఎక్కువగా నార్త్ ఫుడ్ దొరుకుతుంది. మన స్టైల్లో అక్కడ ఆహారం దొరకడం కష్టమే అవుతుంది. కానీ మన స్టైల్ ఫుడ్ కోసం సురేఖా వాణి, సుప్రిత తెగ తిరిగారట. అంతే కాకుండా ఓ రెస్టారెంట్‌లో మన తెలుగు వంటలు అదిరిపోయాయని చెప్పుకొచ్చింది. లొట్టలేసుకుంటూ సుప్రిత తింటున్న వీడియోను షేర్ చేసిన సురేఖా వాణి.. అక్కడ కనీసం ఒక్కసారైనా రుచి చూడాల్సిందేనని చెప్పుకొచ్చింది. మొత్తానికి రుచుల వేటలో గోవా మొత్తం చుట్టేస్తున్నట్టున్నారు.
మామూలుగా వెకేషన్ అంటే ఎప్పుడూ కూడా ఈ తల్లీ కూతుళ్లు గోవాకు వెళ్తుంటారు. ఇన్ని రోజులు కరోనా, లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఇలా చాన్స్ దొరికింది. సుప్రిత బర్త్ డేను గోవాలో ప్లాన్ చేశారు. ఇక ఈ ఇద్దరూ వెజ్, నాన్ వెజ్ ఐటెంల గురించి గోవా అంతా తిరుగుతున్నారట. ఆంధ్ర భోజనం గోవాలో ఎక్కడ దొరుకుతుందా? అని ట్రయల్స్ వేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ తల్లీకూతుళ్లిద్దరూ కూడా మంచి భోజన ప్రియులే అన్నట్టు కనిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.