Surekha Vani tour with her daughter
Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తల్లిగా, అత్తగా, చెల్లిగా ఇలా ఎన్నో సపోర్టింగ్ పాత్రలు పోషించి అలరించింది. ఇటీవల సినిమాలలో పెద్దగా కనిపించని సురేఖావాణి కూతురితో కలిసి తెగ రచ్చ చేస్తుంది. సురేఖా ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హంగామా చేస్తుంటారో తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెలబ్రిటీ హోదాలో సురేఖావాణి చిందులాటకు, సెలబ్రిటీ కిడ్‌గా సుప్రిత అందాలు యాడ్ అవుతూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుంటాయి. ఎవ్వరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఏ విధంగా రియాక్ట్ అయినా తమ లైఫ్ స్టైల్ తమదే అన్నట్లుగా ఆ ఇద్దరూ నెట్టింట హవా నడిపిస్తున్నారు.
కరోనా దెబ్బకు గత రెండేళ్లుగా దేశం దాటింది లేదు. దీంతో సురేఖ, సుప్రిత థాయ్‌లాండ్‌కు చెక్కేశారు. ఈ మేరకు సుప్రిత షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తల్లీకూతుళ్లిద్దరూ కూడా బిజినెస్ క్లాస్‌లో చెక్కేసినట్టున్నారు. ఇక బ్యాంకాక్ అంటే థాయ్ మసాజ్ ఫేమస్ అని అంటుంటారు. సుప్రిత థాయ్ మసాజ్ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక ఫ్లైట్‌లో ఈ తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందు గ్లాసుతో చీర్స్ చెబుతూ ఈ ఇద్దరూ కనిపించారు. ఇన్ని రోజుల్లో గోవా, నార్త్ టూర్ అంటూ సురేఖా సుప్రిత సందడి చేశారు. ఇప్పుడు అక్కడ తెగ హంగామా చేస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా సమయంలోనే గోవాకు చాలా సార్లు సుప్రిత, సురేఖా వెళ్లారు.
Surekha Vani tour with her daughter
ఇక సినిమా షూటింగ్‌ల కోసం నార్త్‌లోని కొన్ని ప్రదేశాల్లో తిరిగారు. సురేఖా వాణి కూతురు సుప్రీత ఎప్పటికపుడు నెటిజన్లతో మాట్లాడుతూనే ఉంటుంది. ఈ మధ్యే తన జీవితంలో జరిగిన వ్యక్తిగత విషయాలను సైతం వాళ్లతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే అప్పట్లో తండ్రి మరణం గురించి ఓపెన్ అయిపోయింది ఈమె. సురేఖా వాణి భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో 2019లో చనిపోయారు. ఈయన కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. తన తండ్రి మరణం ఇప్పటికీ తమను వెంటాడుతూనే ఉంటుందని గుర్తు చేసుకుంటుంది సుప్రీత. ప్రస్తుతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది సుప్రీత. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది సుప్రీత. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.