
Surekha vani Daughter Supritha Tattoo Goes Viral
Supritha : సురేఖా వాణి కూతురు సుప్రిత నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదు. సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ నెట్టింట్లో హంగామా చేస్తుంటారు. ఈ ఇద్దరూ చూసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. తల్లీకూతుళ్లిద్దరూ కూడా నెట్టింట్లో అందాల ప్రదర్శన చేయడంతో ఏ మాత్రం తగ్గరు. ఇక ఈ ఇద్దరినీ అలా చూస్తూ నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు వెకేషన్లో ఉన్నారు. మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరూ గోవాకు చెక్కేశారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. నైట్ క్లబ్బు, పబ్బులు, పార్టీలు అంటూ గోవాలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేస్తున్నారు. మొత్తానికి సుప్రిత మాత్రం ఇప్పుడు ఓ పోస్ట్ చేసింది.
అందులో తాను కొత్తగా వేసుకున్న టాటూ గురించి చెప్పింది. అసలే ఈ మధ్య అందరూ టాటూల మీద పడ్డారు. వింత వింత టాటూలు వేసుకోవడం ఓ ట్రెండ్ అయింది. ఇక సెలెబ్రెటీల్లో అయితే ఈ కల్చర్ మరింత ఎక్కువైంది. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక టాటూ వేయించుకుంటున్నారు. కొందరు పేర్లు రాసుకుంటే.. ఇంకొందరు వేరే భాషల్లో పేర్లు రాయించుకుంటారు. ఇంకొందరు సింబల్స్ వేసుకుంటుంటారు. ఇక సుప్రిత ఇప్పుడు ఓ రోజ్ పువ్వును తన కాలి మీద టాటూగా వేయించుకుంది. ఈ విషయాన్ని సుప్రిత చూపించింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోల్లో పొట్టి బట్టల్లో కనిపించింది.
Surekha vani Daughter Supritha Tattoo Goes Viral
తన కొత్త టాటూను చూపిస్తూ మురిసిపోయింది. మొత్తానికి సుప్రిత మాత్రం ఇప్పుడు గోవాలో దుమ్ములేపుతోంది. సురేఖా వాణి, సుప్రిత నిత్యం ఏదో ఒక చోటుకు వెళ్తుంటారు. గత నెలలో థాయ్లాండ్‌కు వెళ్లారు. బ్యాంకాక్‌లో థాయ్ మసాజ్ అంటూ ఈ తల్లీకూతుళ్లు బాగానే ఎంజాయ్ చేశారు. సుప్రిత తన తల్లి బర్త్ డేను విదేశాల్లోనే సెలెబ్రేట్ చేసింది. ప్రస్తుతం సుప్రిత సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టుంది. ఇందులో భాగంగా యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ తెగ సందడి చేస్తోంది. మొత్తానికి సురేఖా వాణితో పాటుగా షూటింగ్ సెట్‌లోకి సుప్రిత ఎంట్రీ ఇస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఆన్ సెట్‌లోనూ అల్లరి చేస్తుంటారు.
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
This website uses cookies.