
Surekhavani Supritha Enjoys At Weekend Party In Hyderabad
Supritha : సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ కూడా ఎంతలా ఎంజాయ్ చేస్తుంటారో చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంతో తమకేమీ పని లేదన్నట్టుగా ఫుల్ చిల్ అవుతుంటారు. అలా సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీలు మామూలుగా ఉండవు. ఇక ఈ ఇద్దరికీ వెకేషన్లకు వెళ్లడం అంటే పిచ్చి అనిపిస్తుంది. టైం దొరికితే చాలు గోవాకు చెక్కేస్తుంటారు. ఇంకా ఎక్కువ గ్యాప్ దొరికితే బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతోంటారు. అలా మొత్తానికి ఈ తల్లీకూతుళ్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. మొత్తానికి అందాలను ప్రదర్శించడంలో మాత్రం ఈ తల్లీకూతుళ్లిద్దరూ వెనుకడుగు వేయరనిపిస్తోంది.
తాజాగా సుప్రిత షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరికీ పిచ్చెక్కిపోవాల్సిందే. లోపలి అందాలు కనిపించేలా, తొడలు కనిపించేలా వేసుకున్న ఆ బట్టలు, ఆ సీనరీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. మొత్తానికి సుప్రిత డోసును మాత్రం బాగానే పెంచేస్తోంది. ఇలా సుప్రితను చూసిన నెటిజన్లు అవాక్కవుతూ.. ఏమందం ఏమందం అని పాడుకుంటూ ఉండాల్సిందే. మొత్తానికి సుప్రిత మాత్రం నిన్న తన తల్లితో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తిరిగింది. వీకెండ్ వస్తే ఈ తల్లీకూతుళ్లు ఏదో ఒక పబ్బులు, పార్టీలు, మ్యూజిక్ ఈవెంట్లు అంటూ తిరుగుతూనే ఉంటారు.
Surekhavani Supritha Enjoys At Weekend Party In Hyderabad
ఇక నిన్న ఆదివారం రాత్రి కూడా అలానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి సురేఖా వాణి, సుప్రిత లైఫ్‌ను కింగ్ సైజ్‌లో ఎంజాయ్ చేసేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే రీల్ వీడియోలు మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. నిన్న సురేఖా వాణి చేసిన రీల్ వీడియో, అందులో ఆమె చెప్పిన డైలాగ్‌కు సుప్రిత అదిరిపోయే కామెంట్ పెట్టేసింది. ఒంటరిగా వెళ్లాలనిపిస్తోందంటూ ఏదో డైలాగ్‌ను సురేఖా వాణి కొడితే.. పిచ్చి అంటారు అండి.. దీన్ని అని సుప్రిత కామెంట్ పెట్టేసింది. అలా నెట్టింట్లో ఈ తల్లీకూతుళ్లు చేసే హంగామాకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇలాంటివి చేసి వారు తమ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు.
Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…
Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…
Cold Drink And Chips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…
Tea : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్రేక్…
GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…
Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…
Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…
Hardik Pandya : ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్ (MI), ప్రస్తుత 2026 సీజన్‌లో…
Alcohol : మద్యం మత్తు మనిషిని ఎంతటి నీచానికైనా దిగజార్చుతుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక…
Alcohol : మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు. అందుకే చాలామంది ఆరోగ్య స్పృహ ఉన్నవారు మత్తు పానీయాలకు ఆమడ…
This website uses cookies.