Surekhavani : గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ.. వైర‌ల్ వీడియో !!

Advertisement
Advertisement

Surekhavani  సురేఖా వాణి Surekhavani , ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ సందు దొరికితే చాలు వెకేషన్స్ అంటూ తిరుగుతారు. మరీ ఎక్కువగా గోవాకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌, పబ్‌లు అంటూ పార్టీలు చేసుకుంటారు. అలా తాజాగా సుప్రిత, సురేఖా వాణి ఇద్దరూ కూడా గోవాకు మకాం మార్చేశారు. సుప్రిత బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు సురేఖా వాణి మంచి ప్లానింగ్ వేసినట్టుంది.

Advertisement

Surekhavani Went To Goa To Celebrate Supritha Birthday

నిన్న ఈ ఇద్దరూ గోవాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని సుప్రిత చూపించేసింది. ఇక స్నానం చేస్తుండగా ఓ ఫోటోను తీసి షేర్ చేసేసింది. ఇందులో తన అందాలను సబ్బు నురగతో కప్పేసింది. మొత్తానికి సుప్రిత మాత్రం తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక బర్త్ డే సందర్బంగా వేసుకున్న ఆ డ్రెస్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అందులో ఆమె తొడ అందాల మొత్తంగా కనిపిస్తున్నాయి.

Advertisement

గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ Surekhavani

Surekhavani Went To Goa To Celebrate Supritha Birthday

సుప్రిత తన పుట్టిన రోజు సందర్భంగా లాంగ్ ఫ్రాక్‌ను వేసుకున్నా.. అందులో తొడ అందాలన్నీ కనిపించేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక కూతురికి ఏ మాత్రం తగ్గకుండా.. తానే చిన్న పిల్లలా మారిపోయింది సురేఖా వాణి Surekhavani . ఈ ఇద్దరూ చేస్తోన్న రచ్చకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందులో ఎవరు కూతురు, ఎవరు తల్లి అని సందేహ పడేలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. సుప్రిత బర్త్ డే మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> జడ్జెస్ దెబ్బకి జబర్దస్త్ స్టేజీపై బోరుమని ఏడ్చిన కమెడియన్ వెంకీ

ఇది కూడా చ‌ద‌వండి ==> మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?

ఇది కూడా చ‌ద‌వండి ==> చీరకట్టినా కూడా కట్టనట్టే.. సురేఖా వాణి అందాల విందు!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇమాన్యుయేల్‌ను ఫుల్లుగా వాడేశాడు.. హీరో అయిన నూకరాజు!!

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

53 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.