Emmanuel : ఇమాన్యుయేల్‌ను ఫుల్లుగా వాడేశాడు.. హీరో అయిన నూకరాజు!!

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 7, 2021, 7:50 pm

Emmanuel : జబర్దస్త్ షోలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరికి స్టార్ స్టేటస్ లభిస్తుంది. కొందరికి మాత్రమే ఎప్పుడూ ఒకే రకమైన క్రేజ్ ఉంటుంది. అలా ఇమాన్యుయేల్ వర్ష జోడి కొంత కాలం పాటు హల్చల్ చేసింది. ఎక్కడ చూసిన ఈ జోడి గురించే మాట్లాడుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో అందరూ దృష్టి పెట్టేశారు. దానికి తగ్గట్టుగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్‌లో ఇద్దరూ తమ కెమిస్ట్రీని వీర లెవెల్‌లో పండించారు. అయితే అది ఇప్పుడు కాస్త వెగటుగా మారింది.

Nookaraju Imitates Emmanuel In Jabardasth

Nookaraju Imitates Emmanuel In Jabardasth

ఇమాన్యుయేల్‌ను ఫుల్లుగా వాడేశాడు.. నూకరాజు

ఈ మధ్య వర్ష Varsha ఇమాన్యుయేల్ Emmanuel కలిసిన చేసిన స్కిట్లను నెటిజన్లు ఏకిపారేశారు. ఇక ఈ ఇద్దరినీ రోజా నిలబెట్టి అడిగే ప్రశ్నలు, దానికి వారు చెప్పే ఎమోషనల్ డైలాగ్‌లను సైతం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. నెటిజన్ల పేర్లు చెప్పి, ట్రోలింగ్ జరుగుతోందని చూపుతూ.. వర్ష Varsha, ఇమాన్యుయేల్‌ Emmanuel ను జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అలా గత రెండు వారాల నుంచి జబర్దస్త్ స్కిట్లలో వర్ష Varsha, ఇమాన్యుయేల్‌ Emmanuel ను రోస్ట్ చేసి పాడేస్తున్నారు.

Nookaraju Imitates Emmanuel In Jabardasth

Nookaraju Imitates Emmanuel In Jabardasth

తాజాగా బుల్లెట్ భాస్కర్ టీం కూడా అలానే చేసింది. ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఏడిపించేశారు. నూకరాజు చేసిన ఇమిటేషన్‌కు దెబ్బకు దండం పెట్టేశాడు. ప్రతీసారి నీ చిత్రం చూసి అనే పాటను పాడుతూ నూకరాజు పరువుతీసేశాడు. ఇంకోసారి వర్ష ఇమాన్యుయేల్ కలిసి రొమాంటిక్ స్కిట్ వేయాలంటే భయపడేట్టు చేసేశాడు. మొత్తంగా ఆ స్కిట్‌లో మాత్రం ఇమాన్యుయేల్ జీరో అవ్వగా.. నూకరాజు హీరో అయ్యాడు. రోజా, మనోలు కూడా నూకరాజును పొగిడేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> దొరికిందే చాన్స్ అనుకున్నాడేమో.. సుధీర్‌ను వాయించిన సన్నీ!

ఇది కూడా చ‌ద‌వండి ==> వారి పట్ల నాకెప్పుడు విధేయత ఉంటుంది.. యాంకర్ అనసూయ అందాల జాతర

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్.. వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp