Jabardasth Venky : జడ్జెస్ దెబ్బకి జబర్దస్త్ స్టేజీపై బోరుమని ఏడ్చిన కమెడియన్ వెంకీ
Jabardasth Venky : దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్ Jabardasth Venky. ఈ షో గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై హైయ్యెస్ట్ రేటింగ్ సాధిస్తున్న ఈ కామెడీ షో లో అన్నీ ఎమోషన్స్ బాగా పండిస్తున్నారు. స్కిట్ లో భాగంగా కామెడి తోపాటు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా బాగా రక్తి కట్టిస్తున్నారు. ఈ షోకి యూ ట్యూబ్‌లో కూడా భారీ స్థాయిలో వ్యూస్ దక్కుతున్నాయి. ఆఫీసుల కెళ్ళి వస్తు సాఫ్త్ వేర్ ఎంప్లాయిస్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరు ఖాళీగా ఉంటే మొబైల్ లో ఈ షో నే చూస్తున్నారు.

comedian venky gets very emotional jabardasth
ఆ రకంగా అటు బుల్లితెర మీద ఇటు యూ ట్యూబ్‌లో జనాలను బాగా ఆకట్టుకుంటోంది జబర్దస్త్ Jabardasth Venky. దాంతో కొత్త ఎపిసోడ్స్ కి సబంధించి ఏ ప్రోమో రిలీజ్ అయినా వైరల్ అవుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఓ ప్రమో చాలా వైరల్ అవుతోంది. వచ్చే వారం ప్రోమోలో భాగంగా ముందు వర్ష ఏడుస్తూ స్టేజ్ మీదకి వచ్చింది. కానీ కొద్దిసేపటికే నిర్వాహకులు దాన్ని డిలీట్ చేసారు. ఇక ఈ డిలీటెడ్ వీడియోలో వర్ష జబర్దస్త్ మానేయాలనుకుంటున్నట్లు చెప్తూ ఏడ్చేసింది. ఈ ప్రోమోను కొద్దిసేపటికి యూ ట్యూబ్ నుంచి
మల్లెమాల వారు డిలీట్ చేశారు.
Jabardasth Venky : టీమ్ లీడర్ వెంకీ ఏడుస్తున్న సీన్ ని బాగా హైలైట్ చేసారు
ఆ తర్వాత మరో కొత్త ప్రోమోను విడుదల చేసారు. అయితే ఈ సారి వదిలిన ప్రొమో చాలా ఎమోషనల్ గా ఉంది. ప్రోమో మొత్తం నవ్వులతో కట్ చేసిన నిర్వాహకులు.. చివర్లో మాత్రం టీమ్ లీడర్ వెంకీ ఏడుస్తున్న సీన్ ని బాగా హైలైట్ చేసారు. ఆగస్ట్ 12 గురువారం రాబోయే కొత్త ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం ప్రసారమవుతుండగా, దానిలో వెంకీ మంకీస్ టీం లీడర్ వెంకీ ఏడుస్తూ కనిపించడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.

comedian venky gets very emotional jabardasth
ఏమైంది వెంకీ అంటూ జడ్జిలు అడిగితే కూడా సమాధానం చెప్పకుండా ఏడ్చేస్తున్నాడు. స్కిట్ అంతా నేను చేస్తే.. వాళ్లు బాగా చేసారని మీరు చెప్పడం నాకు నచ్చలేదని జడ్జెస్ ముందు కుండబద్దలు కొట్టేశాడు. దానికి జడ్జెస్.. వాళ్లు కూడా బాగా చేసారు కదా..అంటే డీలాపడి.. ఓకే అంటూ వెనక్కి వెళ్లిపోయి ఎమోషనల్ అయిపోయాడు. మరో టీమ్ లీడర్ తాగుబోతు రమేష్ వచ్చి ఓదార్చినప్పటికీ వెంకీ కంట్రోల్ కాలేకపోయాడు. అయితే ఇదంతా స్కిట్‌లో భాగంగా చేశారా.. లేదా నిజంగానే జడ్జెస్ వల్ల వెంకీ ఏడావాల్సి
వచ్చిందా, తెలియాలంటే మాత్రం 4 రోజులు వేచి చూడక తప్పదు.
ఇది కూడా చదవండి ==> ఇమాన్యుయేల్‌ను ఫుల్లుగా వాడేశాడు.. హీరో అయిన నూకరాజు!!
ఇది కూడా చదవండి ==> దొరికిందే చాన్స్ అనుకున్నాడేమో.. సుధీర్‌ను వాయించిన సన్నీ!
ఇది కూడా చదవండి ==> చీరకట్టినా కూడా కట్టనట్టే.. సురేఖా వాణి అందాల విందు!
ఇది కూడా చదవండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్