Surekhavani : చీరకట్టినా కూడా కట్టనట్టే.. సురేఖా వాణి అందాల విందు!
Surekhavani నటి సురేఖా వాణి Surekhavani సోషల్ మీడియాలో చేసే అందాల విందు గురించి అందరికీ తెలిసిందే. కూతురితో కలిసి రచ్చ చేసే ఈ నటి ఎక్స్ పోజింగ్‌లో వేరే లెవెల్. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ ధరించినా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక తన కూతురి కంటే చిన్నగా, అందంగా కనిపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. అలాంటి సురేఖా వాణి Surekhavani కి భారీగానే ఫాలోయింగ్ ఉంటుంది. ఎక్కువగా ఆమెకు యూత్‌లోనే క్రేజ్ ఉంటుంది.

Surekhavani Saree Pic Goes Viral
సురేఖా వాణి అందాల విందు Surekhavani
ఆమె మీద వచ్చే లెక్కలేనన్ని ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండో పెళ్లి, బిగ్ బాస్ ఎంట్రీ అంటూ సురేఖా వాణి మీద రకరకాల రూమర్లు వస్తుంటాయి. ఈ మధ్య కూడా బిగ్ బాస్ ఎంట్రీపై పుకార్లు వచ్చాయి. వాటిని సురేఖా వాణి కాస్త గట్టిగానే తిప్పి కొట్టింది. కానీ ఆ వెంటనే ఆ పోస్ట్‌లను డిలీట్ చేసేసింది.

Surekhavani Saree Pic Goes Viral
అలా సురేఖా వాణి Surekhavani ఎప్పుడేం చేసినా కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. చీరకట్టుతో కుర్రకారును ఫిదా చేసేందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ చీర కట్టులో లోపలి అందాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. చీరకట్టినా కూడా కట్టనట్టే అనిపిస్తోంది. నడుము, నాభి అందాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్
ఇది కూడా చదవండి ==> తమన్నా బుల్లితెరపై కొత్త షో..అనసూయ, రష్మీ ఇక అవుట్..
ఇది కూడా చదవండి ==> మోనితను చంపినందుకు కార్తీక్ అరెస్ట్.. మోనిత శవాన్ని ఎక్కడ దాచావంటూ నిలదీసిన రోషిణి మేడమ్?
ఇది కూడా చదవండి ==> సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్.. వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు