Taapsee Pannu : ఛీఛీ .. తాప్సికి కొంచెం కూడా సిగ్గు లేదు .. ఆ సుఖం కోసం నెలకు లక్షలు ఖర్చు చేస్తుందట ..!!

Advertisement

Taapsee Pannu : తెలుగు పరిశ్రమ లోకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ ఝుమ్మంది నాదం ‘ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించింది హీరోయిన్ తాప్సి. తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసి స్టార్ డం సంపాదించింది. ఇక ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేక తాప్సి బాలీవుడ్లో అడుగు పెట్టింది. అక్కడ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. అయితే రీసెంట్ గా తాప్సి తన వ్యక్తిగత విషయాల గురించి బయటపెట్టారు. చాలామంది హీరోయిన్స్ అందంగా ఉండటానికి

Taapsee Pannu spent lakhs for these thing
Taapsee Pannu spent lakhs for these thing

రకరకాల క్రీములు ముఖానికి వాడుతూ, జీరో సైజ్ అంటూ కడుపునిండా అన్నం తినకుండా లావు తగ్గటానికి, స్లిమ్ గా కనిపించడానికి నానా రకాలు తిప్పలు పడుతుంటారు. రీసెంట్గా తాప్సి అలాంటి వాటిపై స్పందించింది. తాను ఆ కేటగిరీకే చెందుతానని తెలిపింది. అందుకే ఇప్పటికి మా అమ్మానాన్నలు తిడుతూ ఉంటారని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చారు. మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అని హోస్ట్ ప్రశ్నించగా.. దానికి బదులుగా తాప్సి తనకంటూ ప్రత్యేకంగా డైటీషియన్ ని పెట్టుకున్నానని,

Advertisement
Taapsee Pannu spent lakhs for these thing
Taapsee Pannu spent lakhs for these thing

వాళ్ళు చెప్పినట్లే తన డైట్ పూర్తిగా ఉంటుందని, కచ్చితంగా జిమ్, యోగా లాంటివి చేస్తూ ఉంటానని, దానికోసం స్పెషల్ ట్రైనర్స్ ని పెట్టుకున్నానని, దానికోసం నెలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాని, ఇప్పటికీ ఈ విషయంపై అమ్మానాన్నలు తిడుతూ ఉంటారని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనలాగే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇలానే చేస్తూ ఉంటారని తెలిపింది. దీంతో తాప్సి లాంటి హీరోయిన్ నెలకి లక్షలు ఖర్చు చేస్తుంటే, సమంత, తమన్నా లాంటి హీరోయిన్లు నెలకి కోట్లు ఖర్చు చేస్తారేమో అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

Advertisement
Advertisement