Tamannaah : చేతికి మల్లెపూలు కట్టుకుని.. టాప్ ముడేసుకుంటూ.. నడుము అందాలతో కాకరేపుతున్న తమన్నా
Tamannaah : ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘హ్యాపీడేస్’ ఫిల్మ్‌తో మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత తమన్నాకు సినీ ఆఫర్స్ వరుసగా రాగా వాటన్నిటినీ వినియోగించుకుని తమన్నా టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘బాహుబలి’ చిత్రంతో తమన్నా పాపులారిటీ ఇంకా బాగా పెరిగింది.తమన్నా భాటియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది.
తాజాగా తమన్నా ట్విట్టర్ వేదికగా సూపర్ హాట్ ఫొటో ఒకటి షేర్ చేసింది. ఆ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్ , హాటీ, సూపర్ మేడమ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రెండ్ షర్ట్ ధరించి ఉంది. అయితే, ఆ షర్ట్‌ను టాప్ మాదిరిగా ముడేసుకుంటూ, లుంగీలో ఉండి నడుము, నాభి అందాలతో కైపెక్కిస్తోంది. ఈ ఫొటోలో తమన్నా తన చేతికి మల్లెపూలు కట్టుకుని ఉండటం గమనార్హం.
Tamannaah : లుంగీ కట్టుకుని.. నాభి అందాలు చూపుతూ.. మత్తెక్కిస్తోన్న మిల్కీ బ్యూటీ..
తమన్నా భాటియా నటించిన ‘సీటీమార్, మాస్ట్రో’ చిత్రాలు ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ‘సీటీమార్’లో తెలంగాణకు చెందిన అమ్మాయి జ్వాలారెడ్డిగా తమన్నా కనిపించింది. ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్ వేదికగా విడుదలైన ‘మాస్ట్రో’లో తమన్నా భాటియా నెగెటివ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ రీమేక్ . కాగా అందులో తబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా పోషించింది. తమన్నా ప్రజెంట్ ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, బోలె చుడియాన్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.