Tamannaah Bhatia : ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ అవుట్ ఫీట్ డ్రస్ లో టాప్ అందాలను ఓపెన్ చేసి సందడి చేసిన తమన్నా..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 7, 2023, 11:00 am

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్న అందరికీ సుపరిచితురాలే. తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాలు చేయడం జరిగింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు మోడలింగ్ రంగంలో రాణించడం జరిగింది. 2005 వ సంవత్సరంలో ఒకేసారి హిందీ ఇంకా తెలుగు భాషల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2006వ సంవత్సరంలో కేడి సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. తెలుగులో చాలామంది టాప్ హీరోలతో నటించడం జరిగింది.

భారతీయ చలనచిత్ర రికార్డులను బ్రేక్ చేసిన బాహుబలి సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. తెలుగులో ప్రభాస్ తో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా చాలామంది హీరోలతో నటించింది. అయితే గత కొంతకాలం నుండి అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన నటిస్తూ ఉంది. రజనీకాంత్ తో పాటు అంతకుముందు వెంకటేష్ తాజాగా చిరంజీవితో బోలా శంకర్ సినిమా చేసింది. ఇదే సమయంలో హిందీలో పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఉంది.

Tamannaah Bhatia latest stunning looks in black outfit

Tamannaah Bhatia latest stunning looks in black outfit

ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమన్నా వీడియో ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే ముంబై విమానాశ్రయంలో మిలటరీ డ్రెస్ లో తమన్నా లేదా తన పాలమీగడ లాంటి అందాలను చూపిస్తూ కెమెరా మెన్ లను ఆకట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో టాప్ అందాలను ఓపెన్ చేసి మరి కెమెరాలకు తమన్న ఇచ్చిన ఫోజులు కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp