Tamannaah : రెచ్చిపోతున్న తమన్నా.. స్కిన్ షో తో చంపేస్తున్న మిల్కీ బ్యూటీ..

Authored By mallesh | The Telugu News | Published on: May 20, 2022, 5:30 pm

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఇప్పటికే తన మార్కును చూపెట్టింది. టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో ఈ భామ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాల్లో నటించడమే కాకుండా ప్రత్యేక గీతాల్లో కూడా నర్తిస్తోంది. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఎంతో క్రేజ్ ను ఈ బ్యూటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫొటోలు పలువురు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా సోషల్ మీడియాలో హాట్, హాట్ ఫొటోలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇటీవలే మాల్దీవ్స్ టూర్ కు పోయిన తమన్నా అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు చాలా టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాలు చేసిన ఈ చిన్నది… ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ హిందీ మ్యూజిక్ వీడియోలో నటించింది. ఈ హిందీ మ్యూజిక్ వీడియోలో తమన్నా తన హాట్, హాట్ అందాలతో రెచ్చిపోయింది.

tamannaah latest looks Viarl

tamannaah latest looks Viarl

Tamannaah : అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న మిల్కీ బ్యూటీ

ఈ మ్యూజిక్ వీడియోను చూసిన చాలా మంది హాట్ కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం ఎఫ్3, భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలే కాకుండా పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నర్తిస్తోంది. ప్రత్యేక గీతాల వలన ఈ బ్యూటీకి పలు ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ బ్యూటీ రెచ్చిపోతూ చేసిన మ్యూజిక్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp