Tamannaah : ఏం అందంరా బాబూ అనేలా.. కుర్రాళ్ల మతిపోగొడుతున్న తమన్నా
Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా క్రేజ్ అందరికీ తెలిసిందే. తమన్నా సౌంత్ ఇండియన్ ఫిల్మీ ఇండస్ట్రీలో సూపర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తెలుగులో టాప్ మూవీస్ లో, టాప్ హీరోస్ అందరితో పనిచేసింది. హ్యాపిడీస్, 100% లవ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దకాలం పూర్తి అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా తన అందచందాలతో వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీబిజీగా ఉంటోంది.
స్పెషల్ సాంగ్స్ తో కూడా అదరగొడుతోంది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన డ్యన్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే మంచి ఫిట్ నెస్ మెంటేయిన్ చేస్తోంది.బాలీవుడ్ పాప్ సింగర్స్ తో కలిసి తమన్న వీడియో సాంగ్స్ లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. తబహీ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్ షాతో కలిసి చిందులు వేసింది. తెలుగులో ఎఫ్3, భోళా శంకర్, గుర్తుందా శీతాకాలం అనే సినిమాలలో నటిస్తోంది. హిందీ లో కూడా రెండు మూవీస్ చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే తమన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లను హీట్ ఎక్కిస్తోంది.ప్రస్తుతం మిల్క్ బ్యూటీ బ్లూ డ్రెస్ లో ఉన్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. స్కిన్ని ఫిట్ డ్రెస్ లో నడుము అందాలను చూపిస్తూ.. పిచ్చెక్కిస్తోంది. బ్లూ టాప్.. స్కిన్ ఫిట్ లెగిన్ లో సెక్సీగా తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. దీంతో నెటిజన్లు, తమన్నా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..
https://twitter.com/starframesoffl/status/1516049539291320324?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516049539291320324%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fviral24articles.com%2F8782%2F