Tamannaah : బ్లాక్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ అందాలు అదుర్స్.. ఈ వయసులోనూ హీట్ పెంచుతున్న తమన్నా

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 24, 2022, 11:00 am

Tamannaah : తమన్నా భాటియా.. ఒకప్పుడు తెలుగు, తమిళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపుగా అగ్ర హీరోలు అందరితో నటించింది. అటు తెలుగు, ఇటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది తమన్నా. ఇప్పటికీ మూడు పదుల వయసు దాటినా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ వారెవ్వా అనిపించుకుంటోంది తమన్నా.

తమన్నా ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద కూడా ఫోకస్ పెడుతోంది. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని తనేంటో ఇంకా నిరూపించుకుంటోంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవల హాట్ స్టార్ లో బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా.. ఇటీవల వోగ్ ఫోర్స్ ఫ్యాషన్ ఈవెంట్ లో తళుక్కున మెరిసింది.

Tamannaah latest photoshoot video viral

Tamannaah latest photoshoot video viral

Tamannaah Bhatia : బ్లాక్ డ్రెస్ తో అదరగొట్టిన తమన్నా

బ్లాక్ డ్రెస్ వేసుకున్న మిల్క్ బ్యూటీ తన అందంతో ఉర్రూతలూగించింది. తన అందం మామూలుగా లేదు. ఈవెంట్ లో రెడ్ కార్పెట్ లో బ్లాక్ డ్రెస్ వేసుకొని అందరి చూపు తనవైపునకు తిప్పుకుంది తమన్నా. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తమన్నా బ్యూటీ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp