Tamannaah : త‌మ‌న్నా ఏంది ఈ అవ‌తారం.. షాకింగ్ లుక్‌లో క‌నిపించిన మిల్కీబ్యూటీ

Authored By Sam C | The Telugu News | Published on: March 18, 2022, 9:05 am

Tamannaah: హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా. కెరీర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది ఈ అందాల భామ‌. ఇన్నాళ్లు సౌత్‌లో సంద‌డి చేసిన త‌మ‌న్నా ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కు దగ్గరవుతోంది. గతంలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకకులను అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది. హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బహుబలి, ఎఫ్ 2 లాంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇదే క్రమంలో అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఈ సుందరి తన గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది.

ప్రస్తుతం హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.త‌మ‌న్నాకి హిందీలో ఆఫ‌ర్స్ బాగానే వ‌స్తున్నాయి. ఈ అమ్మ‌డు భోలే చుడియా, ప్టాన్ ఏ ప్లాన్ బీ, బబ్లీ బౌన్సర్’ లాంటి చిత్రాలతో బీజీగా ఉంది. అలాగే తెలుగులోనూ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి, భోళా శంకర్’ చిత్రాల్లో నటిస్తోంది. మ‌రోవైపు ఎఫ్2కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్ర ‘ఎఫ్3’లోనూ నటించింది. వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీలోనూ స్పెషల్ అపియరెన్స్ లో కనిపించనుందీ బ్యూటీ. కెరీర్ మాత్రం ఢోకా లేకుండా ప్లాన్ చేస్తున్న‌త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలో ను సంద‌డి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పెడుతున్నాయి.

Tamannaah latest pics go viral

Tamannaah latest pics go viral

Tamannaah : మెరిసిన త‌మ‌న్నా అందం..

త‌మ‌న్నా పిక్స్ చూస్తే అంద‌రు షాక్ అవ్వ‌డం ఖాయం. ఎద అందాల‌కు చిన్న క్లాత్ అడ్డు పెట్టి వెరైటీ ప్యాంట్ ధ‌రించి నానా ర‌చ్చ చేస్తుంది త‌మ‌న్నా. ఈ అమ్మ‌డి క్యూట్ నెస్‌కి జ‌నాలు పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు మెస్మ‌రైజింగ్ లుక్స్‌లో అద‌ర‌గొడుతున్నావు అని కామెంట్స్ పెడుతున్నారు. ముట్టుకుంటే మాసిపోయే అందానికీ మరింత మెరుపులు దిద్దుకుని నెటిజన్లను ఆకర్షిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. తాజాగా తమన్న లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp