Tamannaah : న‌డుము అందాల‌తో త‌మ‌న్నా చూపు తిప్పుకోనివ్వ‌డం లేదుగా..

Authored By mallesh | The Telugu News | Published on: June 1, 2022, 9:30 pm

Tamannaah : మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా ఎఫ్ 3 స‌క్సెస్ తో ఫుల్ జోష్లో ఉంది. ఆక‌ట్టుకునే అందం, నటన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో హ్యాప్పీడేస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోలందిరితో న‌టించి మెప్పించింది. తెలుగులో బాహుబ‌లి, 100% ల‌వ్, బెంగాల్ టైగ‌ర్, ర‌చ్చ‌, ఎఫ్ 2&3 వంటి హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జైల‌వ‌కుశ‌, అల్లుడు శీను, గ‌నీ వంటి సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ తో ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ పాల‌మీగ‌డ‌లాంటి అందాల‌తో నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. త‌న ఫిట్ నెస్ తో మ‌తిపోగొడ‌తోంది. ఫిట్ నెస్ సెంట‌ర్ వ‌ద్ద స్కిన్ ఫిట్ డ్రెస్ ల‌లో పిచ్చెక్కిస్తోంది. ఆ మ‌ధ్య మాల్దీవ్స్ వెకేష‌న్ లో బికినీలో థైస్ అందాల‌ను చూపించి చెమ‌ట‌లు ప‌ట్టించింది.

tamannaah latest pics viral

tamannaah latest pics viral

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. శారీలో ఎద‌, న‌డుము అందాల‌ను చూపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో మెగ‌స్టార్ చిరంజీవి భోళా శంక‌ర్, గుర్తుందా శీతాకాలం, హిందీలో బ‌బ్లీ బౌన్స‌ర్ లేడీ ఓరియెంటెడ్ మూవీలో న‌టిస్తోంది. హిందీలో మ‌రో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp