Tamannaah : బీచ్ లో బీర్ కొడుతూ పొట్టి డ్రెస్ వేసుకొని అందాలు ఆరబోసిన తమన్నా.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tamannaah : బీచ్ లో బీర్ కొడుతూ పొట్టి డ్రెస్ వేసుకొని అందాలు ఆరబోసిన తమన్నా.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :7 January 2023,5:00 pm

Tamannaah : 2023 సంవత్సరంలోకి అడుగు పెట్టి వారం అయింది. అయితే.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ 2023 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. చాలామంది సెలబ్రిటీలు అయితే తమ కొత్త సంవత్సరం ఎంజాయ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తమ అభిమానులకు విషెస్ చెప్పుకొచ్చారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేసింది. అయితే..

ఏదో మామూలుగా ఎంజాయ్ చేస్తే ఇప్పుడు మనం తమన్నా గురించి మాట్లాడుకునే వాళ్లమే కాదు.తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కొత్త సంవత్సరం వేడుకల కోసం గోవాకు చెక్కేసింది తమన్నా. ఆయనతో పాటు ఇతర ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో తమన్నా కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకుంది. అయితే.. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ పూర్తయ్యాక తాజాగా తమన్నా.. ఇన్ స్టాలో తన న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

tamannaah new year celebrations video viral

tamannaah new year celebrations video viral

Tamannaah : పొట్టి డ్రెస్ లో ఎద అందాలతో రచ్చ చేసిన తమన్నా

ఎద అందాలు చూపిస్తూ, తొడలు చూపిస్తూ.. తమన్నా గోవాలో బీచ్ పక్కన రచ్చ చేసింది. చేతిలో బీర్ తీసుకొని బీచ్ పక్కన తాగుతూ రచ్చ చేసింది. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. వామ్మో తమన్నా ఏంటి ఇంతలా రెచ్చిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ తో న్యూ ఇయర్ ను బాగానే ఎంజాయ్ చేసినట్టుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక.. తమన్నా ఇటీవల గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. ప్రస్తుతం తన చేతుల్లో భోళా శంకర్, బోలె చుడియా అనే సినిమాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది