Tamannaah : తమన్నా అందాలకు నోరెళ్లబెట్టాల్సిందే.. అమ్మడు ఏంది నీ కుమ్ముడు..!
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్న అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెరంగేట్రం చేసిన్ దాదాపు రెండు దశాబ్ధాలు కావొస్తున్న సరే ఇప్పటికీ అమ్మడికి సూపర్ క్రేజ్ ఉంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ షాక్ ఇస్తుంది తమన్నా. ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఫోటో షూట్స్ తో తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఓవిధంగా ఇదే అమ్మడి సక్సెస్ సీక్రెట్ అని చెప్పొచ్చు.
లేటెస్ట్ గా తమన్నా రెడ్ కలర్ టైటిల్ డ్రెస్ తో ఎద అందాలు కనిపించేలా ఫోటో షూట్ చేసింది. తను వేసుకున్న డ్రెస్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ కూడా రెడ్ కలర్ తో నింపేసింది. చూస్తుంటే అమ్మడు రెడ్ కలర్ తో ఆడియన్స్ ని ఎటాక్ చేస్తుందని చెప్పొచ్చు. సినిమాల్లో తన పాత్రలతో అలరిస్తున్న తమన్నా ఇలా ఫోటో షూట్స్ తో కూడా క్రేజ్ డబుల్ చేసుకుంటుంది.

Tamannaah Red Crazy Photoshoot Goes Viral on Social Media
సినిమాల్లో ఛాన్స్ అది హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ కోసం అయినా తాను రెడీ అంటుంది అమ్మడు. లేటెస్ట్ తమన్నా ఫోటో షూట్ కి ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు. ఇక కొందరైతే అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్యనే బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా.
Glimpse of Tammu from yesterday event ???? #Tamannaah #TamannaahBhatia@tamannaahspeaks pic.twitter.com/xuBN23oKE8
— Sneha ❤️ Tamannaah (@Tamannaahspeakk) October 28, 2022