Tanikella Bharani : త‌న‌ని చంపేస్తామ‌ని బెదిరించిన‌ట్టు చెప్పుకొచ్చిన త‌నికెళ్ల భ‌ర‌ణి

Authored By Sam C | The Telugu News | Published on: January 8, 2022, 7:40 am

Tanikella Bharani : ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, మాట‌ల ర‌చ‌యిత త‌నికెళ్ల భ‌ర‌ణి తెలుగు ప్రేక్ష‌కుల మ‌నసుల్లో నిలిచిపోయారు. ఆయ‌న శివుడి గురించి చెబుతుంటే అంద‌రు ఏకాగ్ర‌త‌తో వింటుంటారు. ఇక వెండితెరపై విల‌నిజం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌చే ప్ర‌శంసలు పొందుతుంటారు. మ‌రోవైపు త‌న‌లోని కామెడీతో క‌డుపుబ్బ న‌వ్విస్తుంటారు. అయితే విల‌నిజాన్ని ఓ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన త‌నికెళ్ల భ‌ర‌ణి ఓ సారి మ‌హిళ‌ల‌చే విమ‌ర్శ‌లే కాదు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడ‌ట‌.

కొన్ని దశాబ్ధాల క్రితం విడుదలైంది `ఆమె` సినిమా. ఇందులో మరదలు ఊహను రేప్ చేసే బావగా తనికెళ్ల భరణి నటనకు ట్రాన్స్ లోకి వెళ్లిన కొందరు మహిళలు వార్నింగులు ఇచ్చారట. అలీతో జాలీగా ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి ఈ సంగతిని వెల్లడించారు. ఆమె సినిమాలో కొద్దిగా బ్యాడ్ విలనిజం చూపించిన ఆయన ఊహను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకు మంచి పేరు రావడం అటు ఉంచితే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారు ఎక్కువ‌య్యార‌ట‌.

tanikella bharani stunning comments viral

tanikella bharani stunning comments viral

Tanikella Bharani : మందు వేసే వాడినన్న తనికెళ్ల‌

బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి ప్రయత్నించారని, ఇంకొంతమంది మహిళలు అయితే చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చారు త‌నికెళ్ల భ‌ర‌ణి . అది అంతా సినిమా అమ్మ .. నిజం కాదు అన్నా కూడా వారు ఆ ట్రాన్స్ లోనుంచి బయటికి వచ్చేహ్వరు కాదు. సినిమా నాటే అంత పిచ్చి జనాలకు అంటూ తెలిపారు తనికెళ్ల‌. ఈయ‌న మహా శివభక్తుడు. నిత్యం భోళా శంకరునికి పూజలాచరిస్తారు. అయితే ఇండస్ట్రీ స్నేహితులతో కెరీర్ ఆరంభం అలా మందేయడంలో తాను ముందుండేవాడినని కూడా తెలిపారు.

Sam C

No bio available for this author.

  1. "LPG Gas Connection : కొత్త LPG గ్యాస్ కనెక్షన్లు ఎందుకు ఆగిపోయాయి? అసలు కారణం ఇదేనా..?"

  2. "Snigdha : నేను లెస్బియన్ కాదు.. నచ్చితే అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటా”.. నటి స్నిగ్ధ క్లారిటీ"

  3. "Daily Walking : మీ వయసుకు తగ్గట్టు రోజూ ఎన్ని అడుగులు నడవాలి? వాకింగ్ లెక్కలు ఇవే!"

  4. "Onion Garlic During Fasting : ఉపవాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఇదే"

  5. "Pawan Kalyan : జనసేన త్యాగానికి తగిన ప్రాతినిధ్యం దక్కాలి.. పవన్ కల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!"

  6. "Bigg Boss Telugu 10 : బూతులు మాట్లాడకపోతే నీతిమంతులా? అపూర్వపై శివాజీ ఫైర్.. బిగ్ బాస్ బజ్‌లో రచ్చ"

  7. "Ranabaali Movie : రణబాలి సినిమాకు భారీ బడ్జెట్.. విజయ్, రష్మిక రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp