Jr NTR – Kalyan Ram : కోలుకోలేని స్థితిలో తారకరత్న .. ఆసుపత్రికి తరలివచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: January 29, 2023, 7:46 pm

Jr NTR – Kalyan Ram ; ఏపీలో హీరో నందమూరి తారక రత్నకు విషాదం చోటు చేసుకుది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ శుక్రవారం రోజు యువ గళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ కు సపోర్ట్ గా తారకరత్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పాదయాత్ర ప్రారంభించిన సమయంలో తారకరత్న ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన కుప్పంలోని ఆసుపత్రిలోకి తరలించారు. పరిస్థితి మరీ క్రిటికల్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

Taraka Ratna health condition on Jr NTR and Kalyan Ram

Taraka Ratna health condition on Jr NTR and Kalyan Ram

ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ వైద్య సిబ్బంది శనివారం హెల్త్ బుల్లెట్ ను విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.

Taraka Ratna health condition on Jr NTR and Kalyan Ram

Taraka Ratna health condition on Jr NTR and Kalyan Ram

పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ తన మామ బాలకృష్ణ, టిడిపి నేతలతో కలిసి చిత్తూరు జిల్లా లక్ష్మీపురంలో శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ కు మద్దతు తెలపటానికి తారకరత్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాదయాత్రలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పిఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  2. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  3. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  4. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  5. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  6. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  7. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp