Home » Entertainment » Telugu Actor Manchu Manoj Joins Hospital With Covid Infection
Entertainment

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచన..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 29, 2021, 1:24 pm
Advertisement

Manchu Manoj: టాలీవుడ్ నటుడు, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆయన ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించారు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలిందని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

Telugu actor Manchu manoj joins hospital with covid infection

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ.. అభిమానులను ఆందోళన చెందవద్దని కోరాడు. తనకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. గత వారం నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరు చేయించుకోవాలని సూచించారు. కరోనా ఒమిక్రన్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నాడు.

Advertisement

అయితే మంచు మనోజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారా… లేక హోం క్వారంటైన్‌లో ఉన్నారా అన్న విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల నటుడు కమలహాసన్ కూడా కోవిడ్ బారిన పడి ఈ మధ్యే కోలుకున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి