Nagarjuna Heroine : నాగార్జున హీరోయిన్ బరితెగించింది.. పెళ్లయిన హీరోతోనే ఎఫైర్ పెట్టుకుంది?
Nagarjuna Heroine : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్, ఎఫైర్ కామన్. అయితే.. అది అందరికీ వర్తించదు. కొందరు హీరోయిన్లు మాత్రం హీరోలకు, దర్శకనిర్మాతలకు కమిట్ మెంట్ ఇస్తుంటారు. అయితే.. ఏ రంగంలో అయినా ఎఫైర్ కామన్ కానీ.. సినిమా రంగంలోకి అఫైర్స్ మాత్రం ఎప్పుడూ బయటికి ఫోకస్ అవుతుంటాయి. ఉన్నా లేనట్టుగా.. లేకున్నా ఉన్నట్టుగానూ ఎఫైర్ ను చూపిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు దర్శకనిర్మాతలు, హీరోలతో లింకులు పెడుతుంటారు.
తాజాగా హాయ్ సినిమాలో నటించిన నిఖితకు కూడా అలాగే అఫైర్లు అంటగడుతున్నారు. ఆర్యన్ రాజేశ్ తో హాయ్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది నిఖిత. తను తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటించింది. డాన్ సినిమాలో నాగార్జున సరసన కూడా నటించింది నిఖిత. నిజానికి తనకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ.. తనకు ఎందుకో అంతగా పాపులారిటీ దక్కలేదు. తన సినిమా కెరీర్ అస్సలు ఏం ముందుకు సాగలేదు.
Nagarjuna Heroine : పర్సనల్ లైఫ్ లోనూ చిక్కుల్లో పడ్డ నిఖిత
చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా తనకు అంతగా ఏ సినిమా గుర్తింపునివ్వలేదు. మరోవైపు నిఖిత వ్యక్తిగత జీవితం కూడా చాలా మలుపులు తిరిగింది. కన్నడ హీరో దర్శన్ తో కొన్ని రోజులు డేట్ చేసింది. అతడితో లవ్ లో మునిగి తేలింది. అయితే.. దర్శన్ కు అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉండటంతో ఆ విషయం మీడియాలో హైలెట్ అయింది. చివరకు నిఖితను కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ చేశారు. కానీ.. పెళ్లయిన హీరోతో నీకు ప్రేమాయణం ఏంటమ్మా అంటూ నిఖితకు చివాట్లు పెట్టారు నెటిజన్లు.