Priya Vadlamani : సోషల్ మీడియా యుగం బాస్ ఇది. ఇక్కడ ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. కొందరైతే ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు. మరికొందరు ఓవర్ నైట్ లో నెగెటివ్ అయిపోతారు జనాల ముందు. చాలామంది హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ షో చేయరు. సినిమాల్లో చూపించమంటే అస్సలు చూపించరు. పద్ధతిగా కనిపిస్తారు. కానీ.. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్ చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడం

కోసం ఈ తరం ముద్దుగుమ్మలు పడే తపన అది. కొందరైతే ఒంటి మీద ఏమాత్రం దాచుకోరు. మరికొందరు హీరోయిన్లు సినిమాల్లో చూపిస్తారు.. బయట కూడా అందాలు ఆరబోస్తుంటారు. అదే స్పెషాలిటీ. దాచుకోవాల్సినవన్నీ చూపిస్తారు.. చూపించాల్సినవి దాచుకుంటారు. అలా ఫేమ్ తెచ్చుకొని ఇండస్ట్రీలో రాణించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ జాబితాలోకే వస్తుంది ప్రియ వడ్లమాని. తను చేసింది తక్కువ సినిమాలే కానీ.. తనకు పాపులారిటీ బాగానే ఉంది.
Priya Vadlamani : ముఖ చిత్రం సినిమాతో పలకరించిన ప్రియా
ఇటీవల ముఖ చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియ వడ్లమాని తెలుగులో నటించింది తక్కువే. కానీ.. తనకు బాగానే పాపులారిటీ దక్కింది. అందుకే తను తెగ రెచ్చిపోతోంది. తాజాగా తన ఫోటోలు సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసి జనాలకు పిచ్చెక్కుతోంది. కింద ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందో ఏమో.. లేక ఫోటోషూట్ తొందరలో ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయి ప్రియ అలాగే ఫోటోలకు పోజులిచ్చిందా అని నెటిజన్లు తన ఫోటోలు చూసి కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తను అండర్ వేర్ మీద ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.