Anasuya – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ తో అనసూయ గొడవ వెనక అతిపెద్ద సీక్రెట్ ఇదే !

Authored By Breaking News | The Telugu News | Updated on : 7 May 2023, 5:00 pm

Anasuya – Vijay Deverakonda : యాంకర్ అనసూయకి విజయ్ దేవరకొండ అభిమానులకి మధ్య సోషల్ మీడియాలో అతిపెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “ఖుషి” సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్ డేట్ పోస్టర్ సినిమా యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఆ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది(THE) అని ఉంది. మాములుగా అత్యున్నత వ్యక్తులకు గౌరవం ఇచ్చే క్రమంలో దీన్ని వాడతారు.

the biggest secret behind anasuya fight with Vijay Devarakonda

the biggest secret behind anasuya fight with Vijay Devarakonda

ది ప్రెసిడెంట్, ది చీఫ్ మిస్టర్ టైపులో. ఈ రకంగా సినిమా యూనిట్ విజయ్ దేవరకొండ కి ఆ స్టేటస్ ఇచ్చి..ది ….ట్యాగ్ జోడించడం.. పట్ల అనసూయ పరోక్షంగా కామెంట్లు చేయడం జరిగింది. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేకపోయినా గాని అయితే ఆ ది పదాన్ని ఆక్షేపించిన అనసూయ ఆ పైత్యం తనకూ అంటుకోకపోతే మంచిదని అయ్యబాబోయ్ అని ట్వీట్ పెట్టి వదిలేసింది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్ లో.. కౌంటర్లు ఇస్తున్నారు.

The Online War Between Vijay Deverakonda and Anasuya - Telugu Rajyam

గతంలోని అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ మధ్య సోషల్ మీడియా వేదికగా అనేక గొడవలు జరిగాయి. లైగార్ ఫ్లాప్ అయినప్పుడు అంతకుముందు అర్జున్ రెడ్డి టైంలో కూడా విజయ్ దేవరకొండ పై అనసూయ నోరు పారేసుకుంది. అయితే ఇప్పుడు ఖుషి సినిమా రిలీజ్ అవ్వకముందే అనసూయ విజయ్ దేవరకొండతో గొడవ పెట్టుకోవడం వెనక పబ్లిసిటీ స్టంట్ ఉందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల కావలసి ఉండటంతో ఈ రకంగా సినిమా యూనిట్ ప్లాన్ చేసి ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతుంది.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp