Home » Entertainment » The Hero Misbehaved With The Star Heroine
Entertainment

Star Heroine : రొమాంటిక్‌ సీన్ షూట్‌ లో హీరో ఓవర్‌ యాక్షన్‌… చెంప పగులకొట్టిన హీరోయిన్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 6, 2023 5:03 pm
Advertisement

Star Heroine : సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరగడం చాలా కామన్ గా జరుగుతుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల స్క్రీన్ ప్లే లో రొమాంటిక్ సన్నివేశాలు తప్పనిసరి, అలాంటి సన్నివేశాలు లేకపోతే ప్రేక్షకులు కనీసం సినిమా పోస్టర్ కూడా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. హీరో, హీరోయిన్ మధ్య మంచి ముద్దు సీన్స్ ఉంటే ఈ మధ్య కాలంలో యూత్ ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ఆ మధ్య ఒక యంగ్ హీరో సినిమాలో పదుల కొద్దీ ముద్దు సన్నివేశాలు ఉండడంతో రూ. 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

The hero misbehaved with the Star Heroine

అందుకే చాలా మంది ఫిలిం మేకర్స్ తమ సినిమాల్లో ముద్దు సన్నివేశాలను తప్పనిసరి చేయడం జరిగింది. తాజాగా ఒక సినిమాలో నటించిన హీరోయిన్ కి చేదు అనుభవం ఎదురయిందట. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో పేరు చెప్పకుండా రొమాంటిక్ సీన్ సన్నివేశంలో అతడు నీచంగా ప్రవర్తించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అందరి ముందు చంప పగలగొట్టానని.. దాంతో ఆ సినిమా నుండి తనను తొలగించారని హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. సగం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత తనను బయటకు పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

The hero misbehaved with the Star Heroine

ఆ హీరో ఎవరు అనే విషయం క్లారిటీ లేదు కానీ, రకరకాలుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి బయటకు రాకుండా చిత్ర యూనిట్ సభ్యులు మేనేజ్ చేస్తూ ఉంటారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రం ఓపిక పట్టుకుంటే మరి కొందరు మాత్రం ఇలా చెంప దెబ్బ కొట్టి బయటకు వచ్చేస్తారు. చెంప దెబ్బ కొట్టకుంటే ఆ యంగ్ హీరోకు అడ్డు అదుపు ఉండదు. కనుక ఆ హీరోయిన్ చేసింది మంచి పని అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి