Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటున్న ఇద్దరు హీరోయిన్ లు వీళ్ళే ?

Authored By Breaking News | The Telugu News | Published on: April 18, 2023, 4:00 pm

Prabhas : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ప్రభాస్. దాదాపు 45 సంవత్సరాల వయసున్న ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో డార్లింగ్ పెళ్లి గురించి రకరకాల వార్తలు కుప్పలు తేప్పలుగా వచ్చాయి. ఒకప్పుడు స్వీటీ అనుష్కతో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ పెళ్లిదాకా వీళ్ళ ప్రయాణం సాగినట్లు ప్రచారం జరిగింది. అనుష్కతో మాత్రమే కాదు త్రిష, కృతి సన్నన్ వంటి హీరోయిన్ లతో ప్రభాస్ లవ్ ట్రాక్ నడిపినట్లు మధ్యలోనే కొన్ని కారణాల వల్ల కట్ అయినట్లు వార్తలు వినిపించాయి.

the two heroines who are preventing Prabhas from getting married

the two heroines who are preventing Prabhas from getting married

ప్రభాస్ త్రిషతో “వర్షం” సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే పౌర్ణమి, బుజ్జిగాడు.. సినిమాలను త్రిషకి వచ్చేలా ప్రభాస్ వెనకుండి నిర్మాతలను ఒప్పించినట్లు టాక్. అయితే ఒక పక్క ప్రభాస్ తో ట్రాక్ నడుపుతూనే మరోపక్క.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి పెళ్లయిన గాని త్రిష క్లోజ్ అవ్వటం… ప్రభాస్ కి ఆగ్రహం తెప్పించటంతో వీరి లవ్ ట్రాక్.. తెగిపోయిందట. ఆ తర్వాత అనుష్కతో ప్రభాస్ ప్రేమాయణం సాగించినట్లు పెళ్లిదాకా వెళ్ళినట్లు ప్రచారం జరిగింది.

Anushka and Trisha: సీనియర్ హీరోయిన్స్ ఈసారైనా బౌన్స్ బ్యాక్ అవుతారా..? |  Will star heroines Anushka and Trisha bounce back? | TV9 Telugu

ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. “ఆదిపురుష్” చేస్తున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమాయణం సాగించినట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కృతి సనన్… వస్తున్న వార్తలలో వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇదే విషయంపై బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోలో ప్రభాస్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ప్రభాస్ పెళ్లి విషయంలో సంబంధాలు వస్తున్నా గానీ త్రిష మరియు అనుష్కతో ఎఫైర్ వార్తలు… కారణంగా ఆడపిల్లల కుటుంబాలు వెనకడుగులు వేస్తున్నాయట. వీళ్ళతో ప్రభాస్ ప్రేమాయణం వార్తలు భారీగా చెక్కర్లు కొట్టడంతో.. భయపడుతున్నారట.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp