
they used to give movie chances to priyamani just for that part
Priyamani : హీరోయిన్ ప్రియమణి Priyamani అందరికీ సుపరిచితురాలే. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2003వ సంవత్సరంలో తెలుగులో “ఎవరే అతగాడు..?”సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగపతిబాబుతో “పెళ్లయిన కొత్తలో” నటించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో “యమదొంగ” చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. “యమదొంగ” హిట్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ప్రియమణి
తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అవకాశాలు అందుకోవటం జరిగింది. “రావణ్” అనే సినిమా ద్వారా హిందీలో ఎంట్రీ ఇచ్చింది.
2006లో తమిళ్ మూవీ “పరుత్తి విరన్” సినిమాకి గాను ఉత్తమ నటి పురస్కారం అందుకోవడం జరిగింది. 2017లో పెళ్లి చేసుకున్నా ప్రియమణి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు దూరం కావడం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వరుసగా వెబ్ సిరీస్ సినిమాలకు కమిట్ అవుతూ.. మళ్లీ కెరియర్ పరంగా బిజీ అవుతూ ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రియమణి లేటెస్ట్ ఫోటో షూట్ లతో సెగలు పుట్టిస్తుంది. పెళ్లయినా గాని కుర్రాళ్ళ మతి పోగొట్టేలా టెంప్టింగ్ అందాలతో తన ఒంటిలో ఒకో పార్ట్ సోషల్ మీడియాని షేక్ చేసేలా… చూపిస్తుంది. దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.
they used to give movie chances to priyamani just for that part
తాజాగా పింక్ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ లో అందమైన మెడ తోపాటు ఎద అందాలను కైపేకించే రీతిలో చూపిస్తూ హైలెట్ చేస్తూ ఫోటోలు దిగింది. గతంలో ప్రియమణిలో ఈ పార్ట్స్ చూసే అవకాశాలు ఇచ్చేవారట. మళ్లీ వాటిని ఇప్పుడు హైలెట్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు రాబట్టుకోవటానికి ప్రియమణి గట్టిగానే స్కెచ్ వేస్తున్నట్లు అర్థమవుతుంది.
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.