Priyamani : కేవలం ‘ ఆ పార్ట్ ‘ కోసం ప్రియమణి కి సినిమా ఛాన్స్ లు ఇచ్చేవారు .. !

Authored By Breaking News | The Telugu News | Updated on : 9 June 2023, 5:00 pm

Priyamani : హీరోయిన్ ప్రియమణి Priyamani అందరికీ సుపరిచితురాలే. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2003వ సంవత్సరంలో తెలుగులో “ఎవరే అతగాడు..?”సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగపతిబాబుతో “పెళ్లయిన కొత్తలో” నటించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో “యమదొంగ” చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. “యమదొంగ” హిట్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ప్రియమణి

తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అవకాశాలు అందుకోవటం జరిగింది. “రావణ్” అనే సినిమా ద్వారా హిందీలో ఎంట్రీ ఇచ్చింది.

2006లో తమిళ్ మూవీ “పరుత్తి విరన్” సినిమాకి గాను ఉత్తమ నటి పురస్కారం అందుకోవడం జరిగింది. 2017లో పెళ్లి చేసుకున్నా ప్రియమణి  ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు దూరం కావడం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వరుసగా వెబ్ సిరీస్ సినిమాలకు కమిట్ అవుతూ.. మళ్లీ కెరియర్ పరంగా బిజీ అవుతూ ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రియమణి లేటెస్ట్ ఫోటో షూట్ లతో సెగలు పుట్టిస్తుంది. పెళ్లయినా గాని కుర్రాళ్ళ మతి పోగొట్టేలా టెంప్టింగ్ అందాలతో తన ఒంటిలో ఒకో పార్ట్ సోషల్ మీడియాని షేక్ చేసేలా… చూపిస్తుంది. దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

they used to give movie chances to priyamani just for that part

they used to give movie chances to priyamani just for that part

తాజాగా పింక్ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ లో అందమైన మెడ తోపాటు ఎద అందాలను కైపేకించే రీతిలో చూపిస్తూ హైలెట్ చేస్తూ ఫోటోలు దిగింది. గతంలో ప్రియమణిలో ఈ పార్ట్స్ చూసే అవకాశాలు ఇచ్చేవారట. మళ్లీ వాటిని ఇప్పుడు హైలెట్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు రాబట్టుకోవటానికి ప్రియమణి గట్టిగానే స్కెచ్ వేస్తున్నట్లు అర్థమవుతుంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి