this is the reason why Nagarjuna avoid Anushka Shetty
Anushka Shetty : ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, అనుష్క జంటకు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్’ సినిమాలో నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి తొలిసారిగా కలిసి నటించారు. హీరోయిన్‌గా అనుష్క శెట్టికి ఇదే తొలి మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. లారెన్స్ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాన్’ సినిమాలో రెండో సారి నాగార్జున, అనుష్క శెట్టి కలిసి నటించారు. నాగార్జున హీరోగా నటించిన ‘కింగ్’ మూవీలో ఓ పాటలో మూడోసారి అనుష్క శెట్టి మిగతా కథానాయికలతో కలిసి మెరిసింది.
నాగార్జున హీరోగా నటించిన ‘కేడి’ మూవీలో అనుష్క శెట్టి ఓ పాటలో కలిసి నాలుగో సారి కనిపించింది. ఐదోసారి అనుష్క శెట్టి, నాగార్జున ‘రగడ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఆరోసారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ‘డమరుకం’ సినిమాలో కలిసి నటించారు. ఏడో సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ‘సోగ్గాడే చిన్నినాయనా’’ సినిమాలో కలిసి నటించారు. ఎనిమిదో సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ‘ ఊపిరి’ సినిమాలో కలిసి నటించారు. తొమ్మిదో సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించలేదు.
this is the reason why Nagarjuna avoid Anushka Shetty
నాగార్జున.. అనుష్కతోనే ఎక్కువ సార్లు కలిసి నటించాడని తెలుస్తుండగా, కొద్ది రోజులుగా నాగ్, అనుష్క మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తుంది. ఒకానోక టైంలో అనుష్క కు నాగార్జున కు అఫైర్ ఉందని కూడా టాక్ వినిపించింది. కొన్నాళ్ళ తరువాత..సీన్ మారుస్తూ..తూచ్, అనుష్క ను కోడలిగా చేసుకోబోతున్నాడు నాగార్జున అంటూ మళ్ళీ వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా అనుష్క పై తప్పుడు వార్తలు రావడం..దాని పై అనుష్క మదర్ బాధపడటంతోనే..నాగార్జున ఆమె ను దూరం పెట్టాడట. ప్రజెంట్ ఇద్దరు వాళ్ళ కెరీర్ లో బిజీ గా ఉన్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.