Samantha : దక్షిణాది బ్యూటీ సమంత Samantha ఒకప్పుడు Tollywood టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఈ అమ్మడు రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ భారతదేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తోంది. ప్రతి నెలా Bollywood బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ విడుదల చేసే జాబితాలో మొదటి స్థానాన్నే దక్కించుకుంటోంది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది. నాగచైతన్యకు విడకులిచ్చిన దగ్గర నుండి సమంత పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టింది. న మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సమంతకు వరసగా ఆఫర్లు రావడంతో, ప్రతీ సినిమాని ఎక్కడా మిస్ చేసుకోకుండా చేసింది…
ఆ మధ్య మయోసైటిస్ బారిన పడ్డ సమంత కొన్నాళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తన సొంత బ్యానరులో మా ఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రారంభించింది. దీనిపై ఇంతవరకు అప్ డేట్ ఇవ్వలేదు. అలాగే సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ విడుదలై మంచి హిట్ అయింది. త్వరలోనే మరో రెండు వెబ్ సిరీస్ లు చేయబోతోంది. ఒక దర్శకుడితో రిలేషన్ షిప్ లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయికానీ తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించింది. ఇటీవలే ఆమె తండ్రి మరణించారు. ఆ తర్వాత ఎక్కువగా ముంబయిలోనే నివసిస్తోంది. అయితే Samantha సమంత తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం తాను కావాలనుకుంటే ఎన్నో సినిమాలను అంగీకరించవచ్చని, కానీ తాను వాటిని అంగీకరించే పరిస్థితిలో లేనని చెప్పుకొచ్చింది సామ్ . తాను నటించబోయే ప్రతి సినిమాను తన జీవితంలో చివరి సినిమాగా భావించే నటిస్తానని, తన పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించాలనే యోచనతో ఉంటానన్నారు. సిటాడెల్ రీమేక్ హనీబన్నీ వెబ్ సిరీస్ లో తనచేత పవర్ ఫుల్ యాక్షన్ చేయించారని, తాజాగా వారితోనే మరో ప్రాజెక్టు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ సిరీస్ లో కూడా తనది ఎంతో క్లిష్టమైన పాత్ర అని, వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ పాత్రలను తాను కూడా సవాల్ గా స్వీకరిస్తానన్నారు.
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని…
Vijayasai Reddy : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)…
PM Kisan : రైతులకు కేంద్రం శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద, అర్హత…
AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచే ప్రతిపాదనకు ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అఖిల భారత…
Ysrcp : విజయ సాయి రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు,…
RBI : నేటి ప్రపంచంలో వివిధ ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు మరియు ఆర్థిక సేవలను పొందేందుకు బ్యాంకు ఖాతా కలిగి…
Clove Powder : మనం తరచూ పాలని తాగుతూ ఉంటాం. తలలో పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి,…
Winter Health : కొంతమందికి సీజన్లు మారినప్పుడు , కాలానుగుణంగా వచ్చే శరీరంలోని మార్పులు తమ శరీరంలోని ఇమ్యూనిటీ బలహీనపడుతుంది.…
This website uses cookies.