
Allu Arjun : అల్లు అర్జున్‌కి జోడీగా ముగ్గురు భామలు.. క్రేజ్ మాములుగా లేదుగా..!
Allu Arjun : పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టంచాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Allu Arjun : అల్లు అర్జున్‌కి జోడీగా ముగ్గురు భామలు.. క్రేజ్ మాములుగా లేదుగా..!
తాజాగా ఈ ప్రాజెక్టులో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కనిపించనున్నారనే న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.నివేదికల ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడట. అంటే ఇందులో బన్నీ త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ద్విపాత్రాభినయం కాకుండా ఇలా మూడు పాత్రలలో కనిపించడం ఇది మొదటిసారి. ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్.
ఈ చిత్రంలో బన్నీ జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తుందని ముందుగా ప్రచారం నడిచింది. ఆ తర్వాత జాన్వీ కపూర్, దిశా పటానీ సైతం ఈ చిత్రంలో భాగమవుతారని అంటున్నారు. మృణాల్ ఠాకూర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అర్జున్, అట్లీ కాంబో అంటే ఈ ప్రాజెక్టులో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ సైతం అంగీకరిస్తారు. దీంతో ఈమూవీలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.