Thurumkhanlu : పోస్ట‌ర్ తోనే ఆసక్తి రేపుతోన్న తురుమ్‌ ఖాన్‌లు.. శ్రీ విష్ణు చేతులమీదుగా ఫస్ట్ లుక్ లాంచ్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 December 2021,9:00 pm

Thurumkhanlu : ప్రస్తుతం చిన్న సినిమాలే తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నాయి. మంచి కంటెంట్ తో తెరకెక్కి జనాల్లో ఆదరణతో పాటు అవార్డులను కొల్లగొడుతున్నాయి. ఇదే కోవలో తాజాగా విడుదలైన ‘తురుమ్‌ ఖాన్‌లు’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.

ముగ్గురు యువకులతో తలకిందులుగా రెడీ చేసిన ఈ విభిన్నమైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. డార్క్‌ హ్యూమర్‌ జానర్‌లో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ ను నటుడు శ్రీ విష్ణు చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత శివ కల్యాణ్‌ మాట్లాడుతూ.. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి గొడవపడుతూ లలిత, భారతి, పద్మ అనే అమ్మాయిలను దక్కించుకునేందుకు..

Thurumkhanlu first look launched by actor srivishnu

Thurumkhanlu first look launched by actor srivishnu

ఆరాట పడుతుంటారని తెలిపారు.ఆ క్రమంలో అదే ఊరికి చెందిన శ్రీకృష్ణుడు వారి సమస్యలను ఎలా పరిష్కరించాడన్నదే తురుమ్‌ ఖాన్‌లు సినిమా కథ అని తెలియజేశారు.శివకల్యాణ్‌ దర్శకుడిగా వస్తున్న ఈ సినిమాలో.. శ్రీరామ్‌ నిమ్మల హీరోగా నటించాడు. అలాగే దేవరాజ్ పాలమూర్‌, అవినాష్‌ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్‌ సింగంలు కీలక పాత్రల్లో నటించారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి