Rashmi – Vishwak Sen : యాంకర్ రష్మీ గౌతమ్ ని దారుణంగా అవమానించిన విశ్వక్ సేన్… వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: March 23, 2023, 8:00 pm

Rashmi – Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ తెలుసు కదా. మనోడికి కొంచెం స్పీడ్ ఎక్కువ. ఉడుకు రక్తం కదా. ఆమాత్రం స్పీడ్ ఉంటుంది లేండి. కానీ.. మనోడి నోటి దూల వల్ల చాలా సార్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో చాలామంది నటులతో తిట్లు కూడా తినాల్సి వచ్చింది. అయినా కూడా విశ్వక్సేన్ తన ప్రవర్తన మార్చుకోలేదు. తను ఏంటో.. ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఏమాత్రం భయపడడు. తాజాగా ఆయన రష్మీపై

tollywood actor vishwak sen insulted anchor rashmi in jabardasth

tollywood actor vishwak sen insulted anchor rashmi in jabardasth

చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం విశ్వక్సేన్.. దాస్ కా ధమ్కీ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాకు విశ్వక్సేనే నిర్మాత, హీరో, డైరెక్టర్. ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా గురించి పక్కన పెడితే.. సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా మూవీ యూనిట్ ఎక్స్ ట్రా జబర్దస్త్ సెట్ కి వెళ్లింది. సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన దాస్ కా ధమ్కీ మూవీ యూనిట్ జబర్దస్త్ సెట్ లో సందడి చేసింది.

విశ్వక్ సేన్ తో చతురా... అందరి ముందు యాంకర్ రష్మీ గాలి తీసేశాడుగా!

Rashmi – Vishwak Sen : జబర్దస్త్ లో దాస్ కా ధమ్కీ సినిమా ప్రమోషన్స్

ఈసందర్భంగా విశ్వక్ సేన్ ఓ స్కిట్ లోనూ నటించాడు. ఈ సందర్భంగా లాంగ్ డ్రైవ్ కి వస్తావా? అంటూ రష్మీని అడుగుతాడు విశ్వక్ సేన్. దీంతో ఆ వస్తా అంటూ ఎగిరి గంతేస్తుంది రష్మీ. దీంతో అయితే వెళ్లు అంటూ షాకిస్తాడు విశ్వక్. దీంతో రష్మీ పరువు పోతుంది. అందరి ముందే జబర్దస్త్ స్టేజ్ మీద యాంకర్ రష్మీ పరువు తీసేశాడు విశ్వక్. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి మరి.

Also read

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp