Keerthy Suresh : ఆ హీరో సినిమా కోసం కాంప్రమైజ్ అయిన కీర్తి సురేష్.. బెడ్ సీన్స్ కూ ఓకే చెప్పేసిందట..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : ఆ హీరో సినిమా కోసం కాంప్రమైజ్ అయిన కీర్తి సురేష్.. బెడ్ సీన్స్ కూ ఓకే చెప్పేసిందట..!!

 Authored By kranthi | The Telugu News | Updated on :22 December 2022,2:20 pm

Keerthy Suresh : కీర్తి సురేశ్ తెలుసు కదా. మహానటి సినిమాతో తనేంటో, తన సత్తా ఏంటో చాటింది. ఆ తర్వాత కీర్తి సురేశ్ కు అనుకున్న విధంగా సరైన హిట్ పడలేదు. మహానటి తర్వాత తనకు చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తనకు అనుకున్న విధంగా ఫేమ్ రాలేదు. దీంతో కాస్త ఓపెన్ అయిపోయింది కీర్తి సురేశ్. బోల్డ్ గా నటించడం.. హద్దులు మీరడం స్టార్ట్ చేసింది. ఎంత గ్లామర్ ఒలకబోసినా తనకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. టాప్ హీరోలతో గ్లామర్ ఒలకబోసి.. రొమాన్స్ చేసినా తనకు కలిసిరాలేదు.

ఆ మధ్య అవకాశాల కోసమే అన్నట్టుగా.. తను దేనికైనా రెడీ అన్నట్టుగా.. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది కీర్తి సురేశ్. ఆ దెబ్బకు ఒక్కసారిగా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. తన గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తప్పితే తనకు అంతగా అవకాశాలు అయితే రాలేదు. ఇటీవల వచ్చిన మహేశ్ బాబు.. సర్కారు వారి పాట సినిమాలో మాత్రం తను బాగానే రెచ్చిపోయింది. ఓపెన్ అయిపోయింది కానీ.. ఆ సినిమా సక్సెస్ కాలేదు.

tollywood actress keerthy suresh gave commitment

tollywood actress keerthy suresh gave commitment

Keerthy Suresh : సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కీర్తి

అయితే.. సరైన సమయంలో కీర్తి సురేష్ సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో స్టార్ హోదాను కొనసాగించడం అంత ఈజీ కాదు. దాని కోసమే కీర్తి సురేశ్ హద్దులు కూడా మీరింది. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది. తనకు ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం దక్కింది. అందులోనూ అది కాస్త బోల్డ్ గా ఉండే పాత్ర అట. ఆ సినిమాలో సూర్యతో బెడ్ సీన్లలోనూ నటించడమే కాదు.. సూర్యతో ఏకంగా రొమాన్సే చేయనుందట కీర్తి సురేశ్. చూద్దాం మరి ఈ సినిమా కీర్తి సురేశ్ కు ఎంత మేరకు ఫలితాన్నిస్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది