Pooja Hegde : రెచ్చిపోతున్న టాలీవుడ్‌ బ్యూటీ.. వైర‌ల్ అవుతున్న పూజా హెగ్డే వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: April 7, 2022, 2:30 pm

Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీలో ప్ర‌\స్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒక‌రు. రాధేశ్యామ్ తో ఈ అమ్మ‌డు ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెమ్యునరేషన్‌లోనూ అమ్మడు అందరికంటే టాప్‌లో ఉంది. ఒక్కో సినిమా కోసం కోట్ల రూపాయలు తీసుకుంటుంది ఈ బ్యూటీ. ఒక్కో సినిమా కోసం 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంద‌ని టాక్.నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

ఆ త‌ర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుందా సినిమాతో మంచి క్రేజ్ పెరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వ‌చ్చిన అల వైకుంఠపురములో సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా మారింది. రీసెంట్ గా రాధేశ్యామ్ లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న డాక్ట‌ర్ ప్రేర‌ణ పాత్ర‌లో ఆక‌ట్టుకుంది. 2010 లో మిస్ యూనివ‌ర్స‌ల్ పోటీల‌కు ఇండియా త‌ర‌ఫున పోటీ ప‌డేందుకు జ‌రిగిన అందాల పోటీల్లో పాల్గొని రెండో స్థానం ద‌క్కించుకుంది.

Tollywood Beauty Pooja Hegde video going viral

Tollywood Beauty Pooja Hegde video going viral

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆచార్య మూవీలో న‌టిస్తోంది.అయితే సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పూజ హెగ్డే హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడ‌తోంది. రీసెంట్ గా జిమ్ లో వర్క్ ఔట్స్ వీడియో ని పోస్ట్ చేయ‌గా తెగ వైర‌ల్ అయింది. ప్ర‌స్తుతం ఓ ఫొటో షూట్ వీడియో యూట్యూబ్ లో వైర‌ల్ అవుతోంది. ముంబైలో జ‌రిగిన ఈ ఫొటో షూట్ లో ఈ బుట్ట‌బొమ్మ బ్లాక్ టాప్ వేసుకుని ఫోజులు ఇవ్వ‌గా ఈ ఫొటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో పూజా ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp