Tollywood Star Heroines : టాలీవుడ్ హీరోయిన్స్ దుబాయ్ చీకటి భాగోతం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

Advertisement

Tollywood Star Heroines : ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నంత వరకే డిమాండ్ ఉంటుంది. ఎంత అందంగా ఉన్నా కూడా ఒక్కోసారి అవకాశాలు రావు. అందం, టాలెంట్ ఉండగానే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి. ఒకవేళ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గితే హీరోయిన్స్ ఏం చేస్తారు? చేతుల్లో డబ్బు లేక అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్తారట హీరోయిన్స్. ఒకప్పుడు సినిమా అవకాశాలు లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఉండేది కాదు.  కానీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే..

Advertisement

వెబ్ సిరీస్ లలో అవకాశాలు తెచ్చుకొని మళ్లీ తామేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు కొందరు హీరోయిన్లు. వెబ్ సిరీస్ లలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. చాలెంజింగ్ పాత్రలు కూడా చేయొచ్చు. మరోవైపు ఇండస్ట్రీలో ఉన్నట్టుగానూ ఉంటుంది. అయితే.. ఓటీటీలలోనూ అవకాశాలు రాని వాళ్లు.. విదేశాలకు చెక్కేస్తున్నారట. ఇంకో రకంగా డబ్బు సంపాదించడానికి విదేశాలకు చెక్కేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈవెంట్స్ కోసం కొందరు హీరోయిన్స్ వెళ్తే.. మరికొందరు హీరోయిన్స్ మాత్రం దుబాయ్ షేక్స్ దగ్గరికి వెళ్తున్నారట.

Advertisement
Tollywood heroines are dark fat in the Dubai
Tollywood heroines are dark fat in the Dubai

Tollywood Star Heroines : ఓటీటీలోనూ అవకాశాలు రానివాళ్లు విదేశాలకు చెక్కేస్తున్నారా?

వాళ్లతో గడిపి.. కోట్లకు కోట్లు డబ్బు మూటగట్టుకొని తిరిగి ఇక్కడికి వచ్చి జల్సాలు చేస్తున్నారట. ఇది నిజమే.. ఇలాంటిది జరుగుతోందని ఏకంగా ఓ సీనియర్ డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో ఒప్పేసుకున్నాడు. ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని.. ఒకవేళ సినిమా అవకాశాలు తగ్గినా.. పలు విధాలుగా డబ్బు సంపాదించడానికే స్టార్ హీరోయిన్లు కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు చాలా సార్లు కొందరు స్టార్ హీరోయిన్లు దుబాయ్ చీకటి భాగోతంలో చిక్కుకున్నట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే కదా.

Advertisement
Advertisement