Tollywood Star Heroines : స్టార్ హీరోయిన్లు అయినా విప్పి చూపించడానికి కారణం అదేనా?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 24 December 2022, 10:40 am

Tollywood Star Heroines : ఒకప్పుడు బికినీ ట్రెండ్ నడిచేది. బాలీవుడ్ లో మొదలైన బికినీ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలకు పాకింది. అప్పుడు ఏ హీరోయిన్ అయినా సరే.. ఎంత ట్రెడిషనల్ హీరోయిన్ అయినా సరే ఖచ్చితంగా బికినీ వేయాల్సిందే. బికినీ వేయని హీరోయిన్ లేదు అప్పట్లో. స్టార్ హీరోయిన్లు కూడా బికినీలు వేస్తేనే వాళ్లకు అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బికినీలు కాదు.. మొత్తం గ్లామర్ షోనే చేయాల్సి వస్తోంది హీరోయిన్లు. ఏమాత్రం అవకాశం వచ్చినా మొత్తం చూపించేయాల్సిందే.

పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్ చేయాల్సిందే. గ్లామర్ కు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉండటంతో కుర్రకారును ఆకట్టుకోవడానికి హీరోయిన్లు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఎవ్వరైతే ఎక్కువగా గ్లామర్ షో చేస్తారో.. అందాలను ఆరబోస్తారో వాళ్లకే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అందుకే.. లక్కీ హీరోయిన్ అనిపించుకోవాలంటే.. ప్రస్తుత ట్రెండ్ లో ఖచ్చితంగా అన్నీ చూపించేయాల్సిందే అన్నట్టుగా హీరోయిన్లు కూడా తయారయ్యారు. నిజానికి.. జనరేషన్ మారుతున్న కొద్దీ హీరోయిన్లు కూడా మారుతున్నారు. ట్రెండ్ కు తగ్గట్టుగా..

why tollywood heroines are not hesitating for glamour show

why tollywood heroines are not hesitating for glamour show

Tollywood Star Heroines : జనరేషన్ మారుతున్న కొద్దీ హీరోయిన్లు కూడా మారుతున్నారు

ఇండస్ట్రీలో ఉన్న ఆఫర్లకు తగ్గట్టుగా తమను తాము మలుచుకుంటున్నారు. ఒకప్పుడు చాలామంది హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కు నో చెప్పారు. కేవలం గ్లామర్ షో చేయాల్సి వస్తుందని కొన్ని సినిమాలను వదిలేసుకున్నారు. కానీ.. అది ఒకప్పుడు ఇప్పుడు ఆ హీరోయిన్లే అన్నింటికీ రెడీ అన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో గ్లామర్ షోను ఒలకబోస్తున్నారు. అందాలను ఆరబోస్తున్నారు. దర్శకనిర్మాతలకు, హీరోలకు తాము దేనికైనా రెడీ అన్నట్టుగా ఫోటోలతో మెసేజ్ పంపిస్తున్నారు. ఎంతైనా జనరేషన్ మారింది బాస్.. ఎవ్వరూ ఏం చేయలేరు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp