Tollywood : హీరోతో ఆమె క్లోజ్.. ఈయన కెరీర్‌ కూడా ఖతం చేస్తుందా ఏంటీ!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 July 2022, 10:00 am

Tollywood : సినిమా ఇండస్ట్రీ లో ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా కామన్‌ విషయం. అప్పటికే పెళ్లి అయిన వారు కూడా ప్రేమలో పడితే అప్పుడు చర్చ మొదలు అవుతుంది. తాజాగా ఒక దర్శకుడు హీరోయిన్‌ తో ప్రేమలో ఉన్నాడు అనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. తనయుడు హీరోగా సినిమా లు చేస్తుంటే ఆ దర్శకుడు హీరోయిన్‌ ప్రేమలో పడటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరో విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ మద్య ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ హీరోగా మారిన ఒక తెలుగు హీరో వరుసగా సినిమా ల్లో నటిస్తున్నాడు.

ఆ సినిమా లకు ఒక హీరోయిన్ వర్క్ చేస్తుంది. ఆమె గురించి ఇండస్ట్రీ లో కాస్త నెగటివ్‌ ప్రచారం ఉంది. అలాంటి హీరోయిన్ తో సదరు యంగ్‌ హీరో చాలా క్లోజ్ గా ఉండటం తో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ సూపర్‌ స్టార్‌ అంటూ పేరు దక్కించుకున్న ఆ హీరో కు ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కాస్త దూరంగా ఉంటే బాగుంటేంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అయ్యింది. ఆ వీడియో లో హీరోగారిని ఒక లేడీ అభిమాని కలిసింది.

Tollywood young hero dating a heroine fans tension

Tollywood young hero dating a heroine fans tension

ఆ లేడీ అభిమాని సదరు హీరో ను కలిసిన సందర్బంలో ఆ హీరోయిన్‌ అక్కడే ఉంది. ఆమె స్వయంగా వీడియోను కూడా తీసి సోషల్‌ మీడియా ద్వారా జనాలకు షేర్‌ చేసింది. ఇప్పుడు షూటింగ్ లేకున్నా కూడా ఆమె తో అక్కడ ఏం చేస్తున్నారు హీరో గారు అంటూ ఆ వీడియో కు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో హీరో కు చాలా మంది చాలా రకాలుగా సలహా లు ఇస్తున్నారు. కాని విజయ్ దేవరకొండ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు అయినా కాస్త జాగ్రత్త చెబితే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  2. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  3. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

  4. "karthika Deepam 2 Today Episode 2026 July 22 : సుమిత్ర ఒక్క ప్రశ్నతో షాక్‌లో సూరజ్.. అసలు నిజం బయటపడబోతోందా?"

  5. "Gold Rate Today : బంగారం కొనేవారికి షాక్.. ఒక్కరోజులో పెరిగిన పసిడి ధరలు.. జూలై 22 రేట్లు ఇవే!"

  6. "Chicken vs Mutton : వర్షాకాలంలో నాన్‌వెజ్ తింటున్నారా? చికెన్, మటన్‌లో ఏది సేఫ్?"

  7. "Tholi Ekadashi : తొలి ఏకాదశి మహిమ.. ఈ 4 రాశుల వారి ఇంట డబ్బే డబ్బు.. విష్ణుమూర్తి ప్రత్యేక కటాక్షం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి