Telugu Heroine : పెళ్లికి ముందు సె** పై లవర్స్ కి తెలుగు హీరోయిన్ సూచన..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telugu Heroine : పెళ్లికి ముందు సె** పై లవర్స్ కి తెలుగు హీరోయిన్ సూచన..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :12 September 2023,8:00 pm

Telugu Heroine : మీటర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ అతుల్య రవి. ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా పెళ్లిపై ఈ ముద్దుగుమ్మ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెళ్లికి ముందే శృంగారం చేసుకోవాలన్నట్టుగా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతుల్య రవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. మీటర్ సినిమా తర్వాత తెలుగులో అతుల్యకు అంతగా అవకాశాలు రాలేదు.

ఈ క్రమంలో తమిళంలో అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా కెరియర్ లో దోసుకుపోతోంది. తమిళ సినిమా రంగంలో రాణిస్తున్న అతుల్య రవి తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరియర్ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా తాను దేని గురించైనా నిర్మొహమాటంగా చెప్పేస్తానని స్పష్టం చేసింది. సినిమా ఎంపికైన.. ఏదైనా మనసులో దాచుకోకుండా మొఖం మీద చెప్పేయడం నాకు అలవాటు. నేటి యువతలో సహజీవనం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో బంధాల విషయంలో కొత్త వాతావరణం..

tollywood young heroine great suggestion to young lovers

tollywood-young-heroine-great-suggestion-to-young-lovers

కనిపిస్తోంది. అయితే నా దృష్టిలో సహజీవనం అనేది వ్యక్తిగత విషయం. పెళ్లికి ముందు శృంగారాన్ని సమర్థించను. ఇది మన భారతీయ సంస్కృతికి విరుద్ధం. అయితే అది కావాలనుకుంటే పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రేమలో పడేవాళ్లు జీవితం స్థిరపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుందని స్పష్టం చేసింది. జీవితంలో స్థిర పడకుండా పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఇది నా అభిప్రాయం అని తన మనసులో మాట నిర్మొహమాటంగా చెప్పింది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది