director who ruined the hero's life by blocking the hero's girlfriend
Director : సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక మాయ ప్రపంచమని అందరూ అంటున్నారు. ఇక ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు . అలాగే ఎక్కడ ఎవరు ఎప్పుడు నిజాయితీగా ఉంటారో ఎవరు చెప్పలేరు. ఈ మాయ ప్రపంచంలో నిర్మాత తో దర్శకుడు కి హీరోకి హీరోయిన్స్ కి చాలా అవసరం ఉంటుంది. అలాగే నిర్మాతకు కూడా వీరందరూ అవసరం. ఇక్కడ అంతా నాకేమీ ఇస్తావు నీకేం కావాలి అని తరహాలోనే జరుగుతుంటుంది . ఇక నిర్మాత తన మొదటి సినిమాకు 5 కోట్లు పెట్టుబడి పెడితే , అతని తర్వాత సినిమాకు 10 కోట్లు వరకు పెడతాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కు ఇంకాస్త పెంచుకుంటూ వెళ్తుంటాడు. వ్యాపారాన్ని అసాధారణంగా పెంచే వాటిలో సినిమాకి అగ్రస్థానం ఉంటుందని చెప్పాలి.
అయితే దీనిలో ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కీలకం. మరి ముఖ్యంగా కమర్షియల్ సినిమాలయితే హీరోయిన్ తెరపై చూపించే అందాలను ఓ స్ట్రాంగ్ ఫార్ములాగా ఫిక్స్ చేస్తారు. అయితే ఈ వ్యవహారం బ్లాక్ అండ్ వైట్ కాలం నుండే ఉంది. రాను రాను అది ఒక కమర్షియల్ గా మారిపోయింది. అయితే దీనికి దర్శకుడు కే రాఘవేంద్రరావు గారు కేంద్ర బిందువు అని చెప్పాలి. ఆయన తర్వాత రాంగోపాల్ వర్మ , పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ లు ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కే. రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే హీరోయిన్స్ నాభి మరియు నడుము అందాలను చూపిస్తూ సినిమాలు తీసేవారు. ఆ హీరోయిన్స్ నాభిపై పండ్లను వేయడం ఈయన తీసుకొచ్చిన ట్రెండ్.
Top director who is falling down that heroine waist
అయితే ఇలాంటి అందాలను అద్భుతంగా చూపిస్తున్న దర్శకులు ఇప్పుడు కృష్ణవంశీ ఒకరు. ఆయన ఇదే విషయంపై మాట్లాడుతూ, హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపించడంలో ప్రతి దర్శకుడు కి కొన్ని లెక్కలు ఉంటాయని, కొందరు బొడ్డు ను చూపిస్తే , మరి కొందరు ఇంకా ఏదో కొత్తగా చూపించాలనుకుంటారు. అన్నిట్లో హీరోయిన్లు బొడ్డు చూపించే గ్లామర్ , ప్రేక్షకులకు కొత్త మజాను ఇస్తుంది అన్నది ఒక సీక్రెట్ అని అంటారాయన. ఎవరు ఏది చేసినా సినిమా సక్సెస్ కోసమే అని అయిన కూడా కొన్ని సందర్భాలలో ప్రేక్షకులు జడ్జ్ చేయకుండానే ఫ్లోప్ అయిపోతున్నాయని వాపోయారు. చెప్పాలంటే కృష్ణవంశీ తీసిన సినిమాలలో కొన్ని లెక్కలు కచ్చితంగా ఉంటాయి కానీ అవి కూడా డిజాస్టర్ అవుతున్నాయి.
Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…
Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ.…
War 2 Movie : ఇప్పటివరకు వార్తలలో లేని 'వార్ 2' ఒక్క ఈవెంట్తోనే ట్రెండింగ్లోకి వచ్చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన…
Konda Murali : హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగగా,…
Jr Ntr : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి వార్…
Jr NTR : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో వార్ 2 చిత్రం రూపొందగా, ఈ మూవీ ఆగస్టు…
Daily Bath Saide Effects : ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేసి తమ రోజువారి దినచర్యలను పాటిస్తూ ఉంటారు.…
This website uses cookies.