Trisha : త‌న‌కి కాలేజ్ డేస్ నుండే మ‌హేష్‌తో ప‌రిచ‌యం ఉంది.. త్రిష ఆస‌క్తిక‌ర కామెంట్స్..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 13, 2025, 9:00 pm
  •  Trisha : త‌న‌కి కాలేజ్ డేస్ నుండే మ‌హేష్‌తో ప‌రిచ‌యం ఉంది.. త్రిష ఆస‌క్తిక‌ర కామెంట్స్..!

Trisha : మహేష్ బాబు, త్రిష కలిసి జంటగా నటించిన అతడు సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వేస్తే చూసేవారు ఎంతోమంది ఉన్నారు. ఒక రకంగా టీవీలో బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అతడు అనే అంటారు అందరూ. ఈ క్రమంలో ఈ సినిమాలో త్రిష చేసిన పూరి పాత్ర అప్పట్లో అందరిని ఆకట్టుకుంది.

Trisha : త‌న‌కి కాలేజ్ డేస్ నుండే మ‌హేష్‌తో ప‌రిచ‌యం ఉంది.. త్రిష ఆస‌క్తిక‌ర కామెంట్స్..!

Trisha : త‌న‌కి కాలేజ్ డేస్ నుండే మ‌హేష్‌తో ప‌రిచ‌యం ఉంది.. త్రిష ఆస‌క్తిక‌ర కామెంట్స్..!

అయితే త్రిష‌.. ఓ సంద‌ర్భంలో మ‌హేష్ బాబు గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేము ఇద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాము. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ టైం లో మేము యాక్టర్స్ అవుతామని అనుకోలేదు. అప్పుడు హాయ్, బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మహేష్ నా ఫెవరెట్ హీరోల్లో ఒకడు అని త్రిష చెప్పుకొచ్చింది.

ఇక త్రిష చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఆమె నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్ లుక్ మొత్తం మార్చేశాడు. లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు మహేష్. ఈ సినిమా ఆఫ్రికన్ అడావుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు గరుడ, గోల్డ్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp