Trisha : ఫుల్ గా తాగి డైరెక్టర్ రూమ్ లోకి వెళ్లిన త్రిష .. అతగాడు చేసిన పనికి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Trisha : ఫుల్ గా తాగి డైరెక్టర్ రూమ్ లోకి వెళ్లిన త్రిష .. అతగాడు చేసిన పనికి…!!

Trisha : టాలీవుడ్ లో తరుణ్ హీరోగా నటించిన ‘ నువ్వు లేక నేను లేను ‘ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ సినిమా హిట్ అవడంతో ‘ వర్షం ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమె వెను తిరిగి చేసుకోలేదు. వర్షం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 March 2023,4:00 pm

Trisha : టాలీవుడ్ లో తరుణ్ హీరోగా నటించిన ‘ నువ్వు లేక నేను లేను ‘ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ సినిమా హిట్ అవడంతో ‘ వర్షం ‘ సినిమాలో ఆఫర్ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమె వెను తిరిగి చేసుకోలేదు. వర్షం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తుంది. ఇటీవల ‘ పొన్నియన్ సెల్వన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ను అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తనదైన స్టైల్ లో సినిమాలను ఎంచుకుంటూ

Trisha full drunk go to director room

Trisha full drunk go to director room

బిజీగా గడుపుతుంది. అయితే సోషల్ మీడియాలో త్రిష గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో త్రిష తప్ప తాగి డైరెక్టర్ రూమ్ లోకి వెళ్లిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో త్రిష గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. హోటల్ రూమ్ లో న్యూడ్ గా స్నానం చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో బెడ్ రూమ్ లో త్రిష ఉన్న వీడియో కూడా వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఇలాంటి న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గతంలో త్రిష ఫుల్ గా తాగి డైరెక్టర్ రూమ్ లోకి వెళ్ళిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. భోజపురి డైరెక్టర్ త్రిషకు తన సినిమాలో మంచి ఆఫర్ ఇచ్చారు.

Trisha full drunk go to director room

Trisha full drunk go to director room

అందుకు ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అయినా కూడా డైరెక్టర్ ఆమె అడిగినంత ఇవ్వటానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే త్రిష అమ్మ లేకుండా ఒంటరిగా చెక్ తీసుకోవడానికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ బీర్ ఆఫర్ చేశాడట. అది తాగినా ఆమె కంట్రోల్ లేక అతడిపై పడిందట. దీంతో డైరెక్టర్ ఆమెను అనుభవించాలని చూశాడు. ఇంతలోనే త్రిష తేరుకొని గట్టిగా అరవడంతో హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను కాపాడారంట. ఇలా చిన్న తప్పు కారణంగా ఆమె పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని, అప్పటినుంచి ఎక్కడికైనా వెళ్లాలంటే అమ్మని తీసుకొని వెళ్తుంది అని న్యూస్ ట్రెండ్ అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది