Trisha : జూనియ‌ర్ స‌మంత ప‌ని అయిపోయింది, ఇప్పుడు జూనియ‌ర్ త్రిష ర‌చ్చ‌..

Authored By Sam C | The Telugu News | Published on: August 3, 2022, 8:40 pm

Trisha : మ‌నుషుల‌ని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. మ‌న పోలిక‌ల‌తో ఎక్క‌డో చోట కొంద‌రు వ్య‌క్తులు త‌ప్ప‌కుండా ఉంటారు. అయితే సెల‌బ్రిటీల పోలిక‌లతో కూడా కొంద‌రు వ్య‌క్తులు ఉండ‌నుండ‌గా, ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ద్వారా లైమ్ లైట్‌లోకి వ‌స్తున్నారు. అలా వ‌చ్చిందే అషూ రెడ్డి. జూనియర్ సమంతగా అషూ రెడ్డి ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. బిగ్ బాస్ కు కూడా వెళ్లింది. ఇప్పుడు బుల్లితెరపై సెలబ్రెటీ హోదాలో ఉంది. సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇప్పుడు ఇలా అలాగే మరో హీరోయిన్ కు ప్రింట్ తయారయ్యింది.
జూనియ‌ర్ త్రిష‌…

40 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న సీనియర్ బ్యూటీ త్రిష గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇప్పటికీ తిరుగులేని ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న నటిగా త్రిష పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ త్రిషని పోలిన ఓ అమ్మాయి ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ అమ్మాయి పేరు దీపికా విజయ్.. అచ్చం త్రిషలా ఉన్న ఈ అమ్మాయి ఫేస్ అచ్చం త్రిషలాగే ఉంటుంది. కాని ఈ స్టార్ హీరోయిన్ కంటే.. ఆ అమ్మాయి కాస్తసన్నగా ఉంటారు. అచ్చం త్రిషని పోలిన ఈ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

trisha junior pics viral

trisha junior pics viral

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా ఎంత ఫేమ‌స్ అయి ఇప్పుడు నానా ర‌చ్చ చేస్తుందో అలానే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త్రిష‌ని పోలిన వ్య‌క్తి ర‌చ్చ చేస్తుంది. ఈ జూనియర్ త్రిష కూడా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. అచ్చం త్రిషని పోలి ఉండడంతో ఈమె త్రిషకి చెల్లెలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష‌లా ఉన్న దీపికా విజయ్ కర్నాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ముద్దుగుమ్మ త్వ‌ర‌లో సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp