Trisha krishnan marriage news
Trisha : ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన త్రిష ‘ వర్షం ‘ సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. పదేళ్లకు పైన ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ త్రిష సౌత్ లోనూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఈ బ్యూటీ వ్యక్తిగతంగా చాలా ఫెయిల్యూర్ లను ఎదుర్కొంది. తాజాగా ఆమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.
అయితే ఆమె హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్ తో త్రిష పెళ్లి ఖరారు అయింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ళ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లలేదు. ఇది జరిగిన కొంతకాలానికి త్రిష కెరీర్ను స్టార్ట్ చేసింది. సినిమాలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్న ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇక ఇటీవల ఆమె వేగంగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్‌తో ‘లియో’ చేస్తుంది. అలాగే, ‘ది రోడ్’, ‘విడా ముయార్చి’, ‘సత్తురంగా వెట్టై 2’ వంటి తమిళ చిత్రాలు చేస్తోంది. అంతేకాదు, ‘రామ్ పార్ట్ 1’, ‘ఐడెంటిటీ’ అనే మలయాళ మూవీల్లోనూ నటిస్తోంది.
Trisha krishnan marriage news
తన ఏజ్ హీరోయిన్ లంతా పెళ్లి చేసుకున్నారు కానీ త్రిష ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. అయితే తాజాగా త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ బ్యూటీ మలయాళ పరిశ్రమకు చెందిన నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించిందని, త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.