
Trivikram Allu Arjun : త్రివిక్రం అల్లు అర్జున్.. కథ కాదు కాన్సెప్ట్.. ఫ్యాన్స్ ని గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
Trivikram Allu Arjun : పుష్ప 2 తర్వత అల్లు అర్జున్ చేసే సినిమా మీద ఇప్పటికే సోషల్ మీడియా అంతా కూడా రకరకాల వార్తలను వైరల్ చేస్తుంది. అట్లీతో మొదలై నెల్సన్ తో కూడా అల్లు అర్జున్ సినిమా చేస్తాడని చెప్పుకొచ్చారు. ఐతే ఇప్పుడు మళ్లీ త్రివిక్రం తో సినిమా ఫైనల్ అంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రం అల్లు అర్జున్ ఇప్పటికే 3 సినిమాలు చేశారు. ఆ 3 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.డబుల్ హ్యాట్రిక్ కోసం అల్లు అర్జున్ త్రివిక్రం కలిసి పనిచేస్తున్నారు. పుష్ప 2 తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తో త్రివిక్రం కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా నిర్మాత బన్నీ వాసు ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా కథ కాకుండా ఇదొక కాన్సెప్ట్ అని చాలా పెద్ద బడ్జెట్ తో సినిమా ఉంటుందని అన్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏడాది పైగా పడుతుందని అంటున్నారు.
త్రివిక్రం అల్లు అర్జున్ చేసే ఆ కాన్సెప్ట్ ఏంటి.. ఎలాంటి కథతో వాళ్లు రాబోతున్నారని ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. ఐతే ఇప్పటివరకు త్రివిక్రం రెగ్యులర్ హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేశాడు. ఫస్ట్ టైం భారీ కాన్వాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నారట త్రివిక్రం.
Trivikram Allu Arjun : త్రివిక్రం అల్లు అర్జున్.. కథ కాదు కాన్సెప్ట్.. ఫ్యాన్స్ ని గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
పుష్ప 2 ఇలా పూర్తి కాగానే అలా త్రివిక్రం సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు బన్నీ కూడా రెడీ అవుతాడని తెలుస్తుంది. త్రివిక్రం అల్లు అర్జున్ కలిసి ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తారని తెలుస్తుంది. మరి ఇంతకీ ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి దీన్ని త్రివిక్రం అల్లు అర్జున్ ఎలా తెర మీద తీసుకు రాబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.