Categories: EntertainmentNews

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Advertisement
Advertisement

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో క‌నిపించి ర‌చ్చ చేశారు. జీక్యూ మోస్ట్ ఇన్ ఇన్ ఫ్లూఎన్సేల్ యంగ్ ఇండియన్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ సమంత, యంగ్ సెన్సేషన్ శ్రీలీల మెరిశారు.

Advertisement

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela అదిరిపోయింది..

ఇద్దరు కూడా పుష్ప సీరీస్ ఉ అంటావా.. కిస్సిక్ స్పెషల్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ ద‌క్కించుకున్నారు. వారిద్దరు ఒకే ఫ్రేమ్‌లో దర్శనం ఇవ్వడం మరింత హైలెట్ గా నిలిచింది. వీరిద్దరూ స్టన్నింగ్ అవతారాల్లో కెమెరాకు పోజులిచ్చారు. ఒకరేమో బోల్డ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ లో హైలెట్ అవ్వగా, మరొకరేమో రెడ్ బాడీకాన్ గౌన్‌లో క్వీన్ లా త‌ళుక్కుమ‌న్నారు. ఈ రీల్‌ను చూసిన నెటిజన్లు ‘సౌత్ క్వీన్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ఫ్యాషన్ లుక్ లో సామ్ మంత్రముగ్దులను చేస్తే, గ్లామర్ ఎక్స్‌ప్రెషన్‌తో శ్రీలీల మరింత అందంగా కనిపించింది. ఇద్దరికీ ఈ అవార్డు ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఇప్పటికే సిటాడెల్ తో బాలీవుడ్ లో క్రేజ్ అందుకొని రక్త బ్రహ్మాండ అనే ప్రాజెక్టును లైన్ లో పెట్టింది. మరోవైపు శ్రీలీల పలు పెద్ద సినిమా షూటింగ్స్‌తో బిజీ అవుతొంది. ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర సినిమాలను లైన్ లో పెట్టింది.

Advertisement
Advertisement

Recent Posts

OPPO Find X9 Ultra Review : 300MP కెమెరా రేంజ్ పవర్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ లాంచ్..!

OPPO Find X9 Ultra Review : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) గ్లోబల్ మార్కెట్లో తన మోస్ట్…

21 minutes ago

Telangana : తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రజల్లో సంబరాలు..!

Central Govt Good News to Telangana : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి భారీ వరాలను ప్రకటించింది. మత్స్యకారుల…

52 minutes ago

Gold, Silver Rate Today, 11 February 2026 : పరుగులు పెడుతున్న పసిడి..తగ్గుతున్న వెండి, ఈరోజు ధరలు చూస్తే !!

Gold, Silver Rate Today, 11 February 2026 : ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు భౌగోళిక…

2 hours ago

Brahmamudi February 11th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 11 ఎపిసోడ్: రుద్రాణి పరువు గంగపాలు.. ధర్మేంద్ర కాళ్లపై పడి వేడుకోలు! అప్పుకి దొరికిన క్లూ?

Brahmamudi February 11th Episode: స్టార్ మా Star Maa ఛానల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi…

2 hours ago

Chicken : చికెన్ వారానికి ఎంత తినాలి? .. ఎక్కువ తింటే ఏమవుతుంది?

Chicken : చికెన్ అంటే చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత ప్రోటీన్ అవసరాల కోసం చికెన్‌ను…

3 hours ago

Cumin water : అయ్యబాబోయి .. వారం రోజుల పాటు జీలకర్ర నీళ్లు తాగితే ఇన్ని లాభాలున్నాయా?

Cumin water : చిన్నగా కనిపించే జీలకర్ర మన వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. పోపు వేయాలన్నా, పప్పు లేదా…

4 hours ago

Today Horoscope 11th February 2026 : నేటి రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2026 : ఈ రాశి వారికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగొస్తుంది..!

Today Horoscope 11th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 బుధవారం నాడు ద్వాదశ…

5 hours ago